80
కోడిపందాలు ఆడుతున్న ఆరుగురు అరెస్ట్. పుంగనూరు(మం) ఆడవినాతునికుంట వద్ద కోడిపందాలు ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వారివద్ద నుంచి 13,800 నగదు,రెండు కోడి పుంజులు ,సెల్ ఫోన్లు స్వాధీనం. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు.