కలెక్టరేట్ లో కలెక్టర్ శివ శంకర్ మీడియా సమావేశం…

Collector Shiv Shankar's media conference

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాలెక్టరేట్లో కలెక్టర్ à°¶à°¿à°µ శంకర్ లోతేటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ à°¶à°¿à°µ శంకర్ లోతేటి మాట్లాడుతూ… మార్చి 16 ఎలక్షన్ కోడ్ అమలు లోకి వచ్చిన తర్వాత పకడ్బందీగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేస్తున్నాము అన్నారు&period; <br>ప్రభుత్వ స్థలంలో ఉన్న 12094 వాల్ రైటింగ్&comma; పోస్టర్లు తదితరాలు తొలగించాము అని పబ్లిక్ ప్లేసులో ఉన్న 5306 తొలగించము అన్నారు&period; పల్నాడు జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కు పాల్పడిన వాలేంటర్లు&comma; ఔట్ సోర్సింగ్&comma; ఇతర ఉద్యోగుల ను మొత్తము 28 మంది చర్యలు తీసుకున్నాము అన్నారు&period; సి విజిల్ లో నమోదు అయిన 398 కేసులలో 94 శాతం పరిష్కరించామని జిల్లా వ్యాప్తంగా రూ 1&period;12 కోట్ల విలువ చేసే నగదు&comma; లిక్కర్ సీసాలు&comma; చీరెలు&comma; వాటర్ బాటిల్స్ స్వాధీనం చేశాము అన్నారు&period; ఏప్రిల్ మొదటి వారంలో po&comma; apo లకు శిక్షణ కు ప్లాన్ చేశామన్నారు&period; నరసరావుపేట మండలం jntu లో కౌంటింగుకు ఏర్పాట్లు చేశాం అని Evm లతో ఎన్నికలకు పూర్తి సమాయత్తం తో ఉన్నామన్నారు&period; మార్చి 31 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఏప్రిల్ 8 నుంచి 10 వరకు ఫార్మ్-6 తో దరఖాస్తు చేసుకోవచ్చు అని&comma; ఫార్మ్-8 ద్వారా షిఫ్టింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.