నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం..

maoist

Advertisements

&NewLine;<p>మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ ప్రకటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం గ్రామంలో రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు&period; ఎలాంటి ధ్రువపత్రాలు లేని 15 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు&period; అనంతరం గ్రామంలో విస్కృత తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సీఐ సూచించారు&period; గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని&comma; నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు&period; ప్రజల రక్షణ&comma; భద్రత పూర్తిగా పోలీసులదే అని ఆయన పేర్కొన్నారు&period; గ్రామంలో కొత్త వ్యక్తులు ఇల్లు అద్దె కొరకు వస్తే పూర్తి వివరాలు అడిగి వారి వద్ద నుండి గుర్తింపు కార్డులు తీసుకోవాలని ఏదైనా అనుమానం వస్తే వెంటనే 100కి డయల్ చేయాలని ఆయన తెలిపారు&period; నిరంతరం ఈ తనిఖీలు చేయడం వల్ల నేరాల రేటు తగ్గి ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చునని ఆయన చెప్పారు&period; ప్రాణహిత గోదావరి పరివాహక అటవీ ప్రాంతంలో పోలీసులతో కుంబింగ్ నిర్వహించి తగు సూచనలు&comma; సలహాలు అందించారు&period; ఈ కార్యక్రమంలో స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"miyFkman8o"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;adilabaad&sol;tributes-to-gaddam-venkataswamys-portrait&sol;amp&sol;">గడ్డం వెంకటస్వామి చిత్ర పటానికి నివాళులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గడ్డం వెంకటస్వామి చిత్ర పటానికి నివాళులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;adilabaad&sol;tributes-to-gaddam-venkataswamys-portrait&sol;embed&sol;&num;&quest;secret&equals;HGU56V6m18&num;&quest;secret&equals;miyFkman8o" data-secret&equals;"miyFkman8o" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"YaKXopXCTF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;police-seized-huge-quantity-of-cannabis-2&sol;amp&sol;">భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;police-seized-huge-quantity-of-cannabis-2&sol;embed&sol;&num;&quest;secret&equals;P0mzGngzuH&num;&quest;secret&equals;YaKXopXCTF" data-secret&equals;"YaKXopXCTF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..