కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తా

congress candidate bhim bharath

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు షాబాద్ మండలంలోని పోలారం&comma; గోపి గడ్డ మరియు సీతారాంపురం గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్&period; ఈ నేపథ్యంలో ఆయన సీతారాంపురం లో ఉన్న శ్రీ సీతారాముల స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సీతారాంపూర్ లో ఉన్న శ్రీ సీతారాముల స్వామి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎలాంటి పక్షపాతం చూపించకుండా&comma; కుటుంబ పాలన చేయకుండా ప్రజలకే నా సేవ అంకితం చేస్తానని ఆయన సీతారాముల సాక్షిగా ప్రమాణం చేశాడు&period; ఈ నేపథ్యంలో కెసిఆర్ రైతుబంధు గురించి చెప్పిన మాటలకు ఆయన కౌంటర్ ఇస్తూ&period;&period;<br>రైతుబంధు అనేది కాంగ్రెస్ పార్టీ ఆప్తే ఆగేది కాదని ఎలక్షన్ ఉన్నందున ఎలక్షన్ కమిషన్ ఆపేసిందని ఈ విషయం తెలియని కెసిఆర్ సోయండి మాట్లాడుతున్నాడా లేక తాగి మాట్లాడుతున్నాడో తెలియడం లేదని లేక మందేసి మాట్లాడుతున్నాడో నాకు అర్ధం కావడం లేదనీ కౌంటర్ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రైతుబంధును అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఈ సంద్భంగా ఆయన మీడియాతో తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hRhFaxZKYS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;devotees-flocked-to-srisaila-kshetra&sol;amp&sol;">శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;devotees-flocked-to-srisaila-kshetra&sol;embed&sol;&num;&quest;secret&equals;SmmJO5aRZQ&num;&quest;secret&equals;hRhFaxZKYS" data-secret&equals;"hRhFaxZKYS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"qGG9jxpbYN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;heavy-rain-at-sullurpet&sol;amp&sol;">ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షం &colon; సూళ్లూరుపేట<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షం &colon; సూళ్లూరుపేట&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;heavy-rain-at-sullurpet&sol;embed&sol;&num;&quest;secret&equals;i2ez3R2cH5&num;&quest;secret&equals;qGG9jxpbYN" data-secret&equals;"qGG9jxpbYN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.