కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారుపేరు….

BJP leaders are worried

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహును వెంటనే అరెస్టు చేసి సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బీజీపీ నాయకులు ఆందోళన చేపట్టారు&period; స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జార్ఖండ్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ ఇంట్లో ఐటీ దాడి జరిగింది&period; ఈ దాడిలో వందలాది కోట్లు పట్టుబడడం కాంగ్రెస్ వారి అవినీతికే అద్దం పడుతుందన్నారు&period; కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారు పేరు అని ఎద్దేవా చేశారు&period; వెంటనే ధీరజ్ సాహూను అరెస్టు చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.