మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.

crime

Advertisements

<p>నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లిలో సంచలనం సృష్టించిన రూపా రెడ్డి హత్య కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన మిస్టరీ వీడింది&period; ఈ దారుణ హత్య వెనుక ఎవరున్నారనే దానిపై ఉన్న ఉత్కంఠకు పోలీసులు తెరదించారు&period; ఈ హత్య చేసింది బయటి వ్యక్తులు ఎవరో కాదు&&num;8230&semi; స్థానిక నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థులే అని పోలీసులు తేల్చారు&period; &ZeroWidthSpace;కేవలం డబ్బుల కోసమే ఈ ఇద్దరు స్టూడెంట్లు ఈ పైశాచిక హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు&period; ఈ కేసులో ఇప్పటికే ఒక విద్యార్థి పోలీసులు తమ అదుపులోకి తీసుకోగా&period;&period; మరో నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు&period; పదో తరగతి చదివే చిన్న పిల్లలు పైసల కోసం ఏకంగా ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం కొండా మల్లేపల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది&period; ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్.

12 కీలక పాయింట్లు.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జోష్..