బొల్లారం ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు విచారణ.

Advertisements

<p>హైదరాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు నిందితుడు మల్లేష్‌ పోలీసుల విచారణను ఎదుర్కోనున్నాడు&period; కోర్టు అనుమతితో మల్లేష్‌ను పోలీసులు 10 రోజుల కస్టడీకి తీసుకున్నారు&period; తొలి రోజు సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు&period;&period; ఆయుధాల చోరీకి సంబంధించి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం&period; చోరీకి ముందే మల్లేష్‌ పథకం రచించాడా&quest; ఆయుధాలను ఎక్కడికి తరలించాడు&quest; ఈ ఘటనలో మరెవరైనా సహకరించారా&quest; అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది&period; మల్లేష్‌ మాజీ ఆర్మీ సహచరుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు&period; రెండో రోజు విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇవాళ ఎథిక్స్ కమిటీ భేటీ.

గోరుకల్లు గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తిన నీటి ప్రవాహం.

ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.