ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..

ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం

Advertisements

<p>ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది&period; రిషికేశ్‌లో ఉజ్జయినీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది&period; ఈ ఘటనలో మూడు బోగీలు ధ్వంసమయ్యాయి&period; ఐతే ప్రమాదం సమయంలో రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది&period; యోగ్‌నగరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది&period; షంటింగ్ చేస్తుండగా&period;&period; రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు ధ్వంసం అయ్యాయి&period; ఈ ఘటనతో ఆ రూట్‌లో వచ్చే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి&period; దీంతో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది బిజీ అయ్యారు&period; ఇదిలా ఉంటే&period;&period;ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి&period; వరుస ఘటనలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు&period; రిషీకేశ్‌ ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు ఉండి ఉంటే&period;&period;పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు&period; రైల్వే శాఖ&period;&period; మరిన్ని సేఫ్టీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు&period; చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పెను ప్రమాదాలకు కారణమవుతాయి కాబట్టి&period;&period; ప్రయాణికుల సేఫ్టీ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.