అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు…

Devotees flock to Anjana temple...

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు&period; మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో… దీనికి తోడు శనివారం కావటంతో రాష్ర్ట నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావటంతో వేకువజాము నుండి ఆలయం కిక్కిరిసిపోయింది&period; క్యూలైన్లు నిండి వెలుపల వరకు బారులు తీరారు&period; స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది&period; వందలాది వాహనాలతో ఘాటు రోడ్డు&comma; ఆలయ పరిసరాలు నిండిపోయాయి&period; వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు వన్ వే ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.

తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.