Devotional

దర్శనానికి బారులు తీరిన భక్తులు..

<p>తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ&period; నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 24 à°—à°‚à°Ÿà°² సమయం పడుతోంది&period; నిన్న తిరుమల శ్రీవారిని 56&comma;049 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు&period;నిన్న హుండీ ఆదాయం3&period;97 కోట్లు&period; శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 26&comma;748 మంది&comma;…

Read more

శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి…

<p>తిరుమల శ్రీవారి దర్శనార్ధం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు&period; గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం లో గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి నడుచుకుంటూ దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు&period; నడక మార్గంలో…

Read more

కోటి తలంబ్రాల పంట కోత….

<p>రాముల వారి కళ్యాణానికి సిద్ధమైన కోటి తలంబ్రాల పంట&period; ఏటా భద్రాద్రి రాముని కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల పంట కోత వినూత్నంగా సాగింది&period; వానరుల వేషధారణతో రైతులు తలంబ్రాల పంటను కోత కోశారు&period; తలంబ్రాలకు అవసరమైన పంటను వానర్లే స్వయంగా…

Read more

సరస్వతి దేవిని ఇలా పూజిస్తే అత్యున్నత ర్యాంకులు సాధిస్తారు

<p>సరస్వతి దేవి పూజ వల్ల చదువులో రాణించాలనుకునే విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p>సరస్వతి దేవిని పూజించే ముందు&comma; శుభమైన సమయం&comma; ముహూర్తం చూసుకోవాలి&period; పూజ కోసం తెల్లటి లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి&period; పూజ గదిని శుభ్రపరచి&comma; సరస్వతి దేవి…

Read more

శ్రీ షిరిడి సాయి మందిరంలో అఖండ ధుని ఎందుకు వెలిగిస్తారు..!

<p>అర్చకులు అజయ్ త్రిపాఠి మాట్లాడుతూ à°·à°¿à°°à°¿à°¡à°¿ సాయిబాబా 1835 లో లోకంలోకి అడుగుపెట్టినట్లు చరిత్ర చెబుతుందన్నారు&period; బాబా తన 16 వేట మొదటిసారిగా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ కు వచ్చారని&comma; వేప చెట్టు à°•à°¿à°‚à°¦ ఆసనం వేసి లోతైన ధ్యానం లో మునిగిన…

Read more

ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు…

<p>శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు&period; ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా à°ˆ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి à°—à°¤ సంవత్సరం కంటే కొద్దిగా ఆదాయం పెరిగింది&period;…

Read more

శబరిమల గిరులపై పోటెత్తిన భక్తులు..

<p>ఆయ్యప్ప భక్తుల తాకిడితో శబరిమల గిరులు నిండిపోయాయి&period; 19à°—à°‚à°Ÿà°² పాటు మణికంఠుని దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది&period;<br &sol;>నవంబర్ 17నుండి అయ్యప్ప దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం అనుమతినివ్వటంతో భక్తుల సందడి ప్రారంభమైంది&period; గతంలో ఎన్నడూ లేని విధంగా à°ˆ…

Read more

భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గా ఘాట్

<p>పోలి స్వర్గస్నానం చేసేందుకు విజయవాడలో కృష్ణా నదికి భక్తులు పోటెత్తారు&period; ఇంద్రకీలాద్రి వద్దకు కుటుంబాల సమేతంగా తరలివచ్చారు&period; దుర్గా ఘాట్ భక్తులతో కిటకిటలాడింది&period; భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు&period; తెల్లవారు జాము మూడు à°—à°‚à°Ÿà°² నుంచి…

Read more

భక్తులతో కిటకిటలాడుతున్న వశిష్ట గోదావరి

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో మార్గశిర పాడ్యమి పోలిస్వర్గం పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు&period; జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో పట్టణంలోని వలందర్&comma; అమరేశ్వర స్నానాల రేవులు భక్తులతో కిటకిటలాడాయి&period; స్నానమాచరించి గోదావరి గట్టుపై పూజలు…

Read more

దీప కాంతులతో వెలిగిపోతున్న ఆలయాలు…

<p>à°¡à°¾&period;బి&period;ఆర్&period;అంభేద్కర్ కోనసీమ జిల్లా&comma; ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం&comma; మురమళ్ల కార్తీక మాసం అమావాస్య మహా పర్వదినం పురస్కరించుకుని మురమళ్లశ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వారి ఆలయంలో దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా మంగళవారం జరిగింది&period; భక్తులు వెలిగించిన…

Read more