దీప కాంతులతో వెలిగిపోతున్న ఆలయాలు…

The month of Kartika is the new moon day

Advertisements

&NewLine;<p>à°¡à°¾&period;బి&period;ఆర్&period;అంభేద్కర్ కోనసీమ జిల్లా&comma; ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం&comma; మురమళ్ల కార్తీక మాసం అమావాస్య మహా పర్వదినం పురస్కరించుకుని మురమళ్లశ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వారి ఆలయంలో దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా మంగళవారం జరిగింది&period; భక్తులు వెలిగించిన దీపాళ కాంతులతో ఆలయం కళకళలాడింది&period; కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ కుమార్&comma; ఆలయం కమిటీ చైర్మన్ వాసురాజు లతో పాటు పలువురు నాయకులు&period;ఆలయంలో ప్రత్యేక పూజలు… ఆకర్షనీయంగా నిలిచిన మంచుకొండల నడుమ శివలింగం సెంటింగ్&period; ముమ్మిడివరం శాసన సభ్యులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్&period;కుమార్&comma; చైర్మన్ శ్రీ పెన్మత్స వాసురాజు దంపతులు&comma; కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు&period; తొలుత పార్థీవ లింగానికి ఆలయ అర్చకులు &comma; పురోహితులు ఆధ్వర్యంలో అభిషేకం ప్రత్యేక పూజలు జరిపారు&period; ఆలయ ఆవరణ చుట్టూ దేవతా మూర్తుల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి&period; ఆలయ వెలుపల&comma; బయట దీపాలంకరణ తో ఆలయం కళకళలాడింది&period; మండల నలుమూలల నుండి భక్తులు దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు&period; ఆలయం పచ్చి పూల అలంకరణ తో సర్వాంగసుందరంగా అలంకరించారు&period;సత్యసాయి సేవా ట్రస్ట్ సేవకులు&comma; సమరసత సేవ ట్రస్ట్ నుండి విశేషసేవలందించారు&period; కార్యనిర్వాహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు&period; కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు&comma; సర్పంచ్ కాలే రాజబాబు&comma; పెన్మత్స చిట్టిరాజు&comma; మాజీ చైర్మన్ లు&comma; అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు&period; భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..