మోటార్ వెహికల్ కార్యాలయం వద్ద ధర్నా….

dharna at motor vehicle office

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మోటర్ వెహికల్ కార్యాలయం వద్ద ధర్నాకు కూర్చున్నారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి&period; గత సంవత్సరం నుండి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వెహికిల్స్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు అర్జీలు అందజేశామన్నారు&period; ఇప్పటివరకు ఎవ్వరు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు&period; అధికార పార్టీకి చెందిన వాహనాలుగా గుర్తించి&period;&period; వారి పేర్లు తెలిపినా&period;&period; ఎటువంటి స్పందన లేదని తెలిపారు టీజేటీఎం నాయకుడు సోమశేఖర్ నాయుడు&period; గతంలో చాలా సార్లు తమపై అలాంటి వాహనాల్లోనే వచ్చి దాడి చేశారని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.