నగర ప్రజలకు సంక్రాంతి నిత్యావసరాల పంపిణీ…

Distribution program of essential items for Sankranti festival

Advertisements

&NewLine;<p>సంక్రాంతి పండుగను చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని జీజేయేం చారిటబుల్ ట్రస్టు చైర్మన్&comma; ప్రముఖ పారిశ్రామిక వేత్త గురజాల జగన్మోహన్ నాయుడు ఆకాంక్షించారు&period; చిత్తూరులోని టిటిడి కళ్యాణమండపంలో నియోజకవర్గ పరిధిలోని 42 వేల మందికి సంక్రాంతి పండుగ కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; కందిపప్పు&comma; గోధుమపిండి&comma; మైదాపిండి&comma; బెల్లం&comma; వంటనూనె&comma; పెసరపప్పు&comma; నెయ్యితో కూడిన ఏడు నిత్యవసర వస్తువులతో కూడిన బ్యాగును చిత్తూరు నగరంలోని 50 డివిజన్ల పరిధిలోని ప్రజలకు ప్రత్యేక వాహనాల ద్వారా వారి ఇంటి వద్దకే అందజేశారు&period; ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ&period;&period;2024 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు&period; ఈ కార్యక్రమంలో జీజేఎం చారిటబుల్ ట్రస్టు ఫౌండర్ గురజాల చెన్నకేశవులు నాయుడు&comma; తెదేపా నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..