తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం..

vijaykanth

Advertisements

&NewLine;<p>సినీ నటుడు&comma;డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి చెందాడు&period; ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు&period; చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మరణించాడు&period; 1952 ఆగస్టు 25న విజయ్ కాంత్ జన్మించారు&period; గత కొంత కాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో ఉన్నారు&period; విజయ్ కాంత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు&period; తమిళ రాజకీయాల్లో విజయ్ కాంత్ కీలకంగా వ్యవహరించారు&period; 2005 సెప్టెంబర్ 14న డీఎండీకెను విజయ్ కాంత్ ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..