వైద్య వృత్తికే అపకీర్తి తెచ్చిన వైద్యుడు..

doctor

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లాలో ఓ వైద్యుడి వైద్య వృత్తికే అపకీర్తి తెచ్చాడు&period; రోగుల‌కు ఆరోగ్య సేవ‌లు అందించి వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత‌ను à°®‌రిచాడు&period; వైద్య చికిత్స కోసం ఆసుప‌త్రికి à°µ‌చ్చే à°®‌హిళల‌పై వేధింపుల‌కు పాల్ప‌డుతూ వైద్య‌వృత్తికే à°®‌చ్చ తెచ్చాడు ఓ వైద్య ప్ర‌బుద్ధుడు&period; విస్స‌న్న‌పేటలోని కీర్త‌à°¨ హాస్పిట‌ల్‌&comma; జ‌à°¨‌à°°‌ల్ హాస్పిట‌ల్‌లో వైద్యుడిగా సీతారం విధులు నిర్వ‌హిస్తున్నారు&period; ఓ à°®‌హిళ చికిత్స కోసం రాగా ఆమెతో సోమ‌వారం అర్థ‌రాత్రి సీతారం అస‌భ్యంగా ప్ర‌à°µ‌ర్తించి వేధింపుల‌కు గురిచేశాడు&period; ఆమె ఈ విష‌యాన్ని కుటుంబ‌à°¸‌భ్యుల‌కు కోపోద్రుక్తులైన బంధువులు ఆసుప‌త్రి à°µ‌ద్ద ఆందోళ‌à°¨‌కు దిగారు&period; ఈఘ‌ట‌à°¨ విష‌యం తెలుసుకున్న పోలీసులు సీతారం పై కేసు à°¨‌మోదు చేసి à°¦‌ర్యాప్తు చేస్తున్నారు&period; ప్ర‌స్తుతం డాక్టర్ టి&period;సీతారాం తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి వైద్యశాలకు ప్రభుత్వ ప్రధాన వైద్యులుగా పనిచేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;si-attacks-on-magzine-reporter&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఎస్సై దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు&period;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-445&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Lokesh-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-445&sol;amp&sol;" alt&equals;"చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు&period;&period; లోకేశ్ నిరసన&period;">చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు&period;&period; లోకేశ్ నిరసన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలుగుదేశం పార్టీ అధినేత&comma; సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి&comma; టీడీపీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-444&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;SRINIVAS-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-444&sol;amp&sol;" alt&equals;"సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు&colon; కొండపల్లి&period;">సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు&colon; కొండపల్లి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు&comma; ఎన్ఆర్ఐ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-443&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Babu-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-443&sol;amp&sol;" alt&equals;"భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం&period;">భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సంక్షేమం&comma; అభివృద్ధి&comma; సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.