లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock markets

Advertisements

&NewLine;<p>దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి&period; ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు చివర్లో లాభాల్లోకి మళ్లాయి&period; ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 72 పాయింట్లు లాభపడి 64&comma;905కి పెరిగింది&period; నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 19&comma;425 వద్ద స్థిరపడింది&period; మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83&period;33 వద్ద నిలిచింది అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి&period; ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు క్రమంగా పైకి ఎగబాకాయి&period; చివరిలో ఒక్కసారిగా వచ్చిన కొనుగోళ్లు సూచీలను లాభాల్లోకి గట్టెక్కించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.