ఆడపిల్ల పుట్టడంతో వరకట్న వేధింపులు..

Dowry Harrasment

Advertisements

&NewLine;<p>హైదరాబాద్&period;&period;తనకు న్యాయం చేయాలంటూ ఓ గృహిణి వారాసి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముషీరాబాద్ బాపూజీ నగర్ లో భర్త&comma; అత్త&comma; మామ ఇంటి ముందు కుటుంబ సభ్యులు&comma; బంధువులతో కలిసి ధర్నాకు దిగింది&period; సైదాబాద్ కి చెందిన పవిత్ర కు 2015లో నవంబర్లో ముషీరాబాద్ బాపూజీ నగర్ కు చెందిన కార్తీక్ చంద్రతో వివాహం జరిగింది&period; వివాహ సమయంలో పవిత్ర తల్లిదండ్రులు 10 లక్షల కట్నం నలభై తులాల బంగారం&comma; రెండు కిలోలు వెండి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు&period; 2016లో పవిత్ర కార్తీక్ చంద్ర లకు కూతురు పుట్టింది&period; అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి&period; పవిత్ర తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు రాయించుకు రావాలని&comma; అదనపు కట్నం తీసుకురావాలని&comma; భర్త కార్తీక్ చంద్ర&comma; అత్త రమాదేవి&comma; మామ రామచందర్&comma; ఆడపడుచులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు&period; కార్తీక్ చంద్ర కు వివాహం జరగలేదని మరో సంబంధం చూడడంతో సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఒక్క కౌన్సిలింగ్ వచ్చి మిగతా కౌన్సిలింగ్ లకు రావడంలేదని ఆమె ఆరోపించారు&period; బీసీ గ్రూపు పూసల కులానికి చెందిన మా అత్త&comma; మామ ఆడపడుచులు ఎస్సీ కులానికి చెందిన వారమని దొంగ సర్టిఫికెట్లు తీసుకోవడంతోపాటు ఉద్యోగాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు&period; ఆడపిల్ల పుట్టిందని కారణాలు చూపిస్తూ మరింత వరకట్నం తీసుకురావాలని భర్త&comma; అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు&period; స్థానిక వారాసి గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..