ప్రకాష్ రాజ్‌కు ఈడీ నోటీసులు….

ED notices to Prakash Raj

Advertisements

&NewLine;<p>టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది&period; ప్రణవ్ జ్యువెలర్స్‌కు సంబంధించిన 100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు ఇచ్చారు&period; తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జువెలర్స్‌కి ప్రకాష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు&period; ప్రణవ్ జ్యువెలర్స్‌ సంస్థ పోంజీ స్కీమ్ ద్వారా అధిక లాభాలు చూపి వంద కోట్లు వసూలు చేసింది&period; అనంతరం ప్రణవ్ జ్యువెలర్స్ బోర్డు తిప్పేసింది&period; వంద కోట్ల స్కామ్ జరగడంతో ప్రకాష్‌ను విచారించేందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.