F-35ని కూల్చేశామని ప్రకటించిన IRGC..

Advertisements

<p>పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి&period; అమెరికా గర్వకారణంగా భావించే అత్యాధునిక F-35 లైట్నింగ్ 2 యుద్ధ విమానాన్ని&period;&period;తాము విజయవంతంగా ఢీకొట్టామని ఇరాన్ ప్రకటించింది&period; ప్రపంచంలోనే ఈ విమానాన్ని తాకిన మొదటి దేశం తామేనని వెల్లడించింది&period; IRGC&comma; మధ్య ఇరాన్ గగనతలంపై ఎగురుతున్న అమెరికా F-35 విమానాన్ని తమ అధునాతన రక్షణ వ్యవస్థలతో ఢీకొట్టినట్లు తెలిపింది&period; ఇరాన్‌పై సైనిక ఆపరేషన్ ముగించుకుని తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది&period; ఇరాన్ దళాలు జరిపిన కాల్పుల్లోనే విమానం దెబ్బతిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; దీంతో పైలట్ ఆ విమానాన్ని పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు&period; ఒకవేళ ఇది ఇరాన్ పనే అని తేలితే&comma; ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తర్వాత అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాన్ నేరుగా లక్ష్యం చేసుకోవడం ఇదే మొదటిసారి&period;<&sol;p>&NewLine;<p>ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానంగా పేరుగాంచింది అమెరికా F-35 &period;&period;దాదాపు 100 మిలియన్ డాలర్లు&period;&period;అంటే దాదాపు 800 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని&comma; పైలట్ క్షేమంగా ఉన్నారని ప్రకటించింది అమెరికా&period; ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది&period; ఐతే ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 రీపర్ డ్రోన్లతో సహా 16 అమెరికా విమానాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది&period; ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది అమెరికా&period; ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా సాగుతోందని&comma; యుద్ధంలో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్&&num;8230&semi; అంతేకాకుండా&comma; ఇరాన్ మునుపెన్నడూ చూడని రీతిలో అతిపెద్ద వైమానిక దాడిని ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు&period; ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తన ఎస్-400&comma; &&num;8216&semi;బావర్-373&&num;8217&semi; గగనతల రక్షణ వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన మొహరించింది&period; అమెరికా విమానాన్ని తామే దెబ్బతీశామంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.