ఫేక్ వీడియోలు వైరల్‌ కావొచ్చు – కేటీఆర్‌

KTR1

Advertisements

&NewLine;<p>బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌&comma; మం‍త్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్‌ మీడియా ద్వారా పార్టీ శ్రేణుల్ని&comma; సోషల్‌ మీడియా సైన్యాన్ని అప్రమత్తం చేశారు&period;<br>స్కాంగ్రేస్ స్కామర్‌à°² నుంచి రాబోయే కొద్ది రోజులలో అనేక తప్పుడు&comma; డీప్ ఫేక్ వీడియోలు&comma; ఇతర రకాల అసంబద్ధమైన ప్రచారాలు రావొచ్చని కేటీఆర్ హెచ్చరించారు&period; బీఆర్‌ఎస్‌ నాయకులు&comma; కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు&period; అసత్య ప్రచారాల వలలో ఓటర్లు పడకుండా చూడాలని కేటీఆర్‌ కోరారు&period; డీప్‌ ఫేక్‌ కంటెంట్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది&period; డీప్‌ ఫేక్‌ వ్యాప్తి కట్టడికి కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది&period; ఈ తరుణంలో తెలంగాణ ఎన్నికల్లోనూ ఆ తరహా కంటెంట్‌ వైరల్‌ కావొచ్చంటూ కేటీఆర్‌ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తిని రేకేత్తిస్తోన్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"j81NiQJPJM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;friendship-is-different-politics-is-different-pawan-kalyan&sol;amp&sol;">స్నేహం వేరు&comma; రాజకీయం వేరు &&num;8211&semi; పవన్ కళ్యాణ్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;స్నేహం వేరు&comma; రాజకీయం వేరు &&num;8211&semi; పవన్ కళ్యాణ్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;friendship-is-different-politics-is-different-pawan-kalyan&sol;embed&sol;&num;&quest;secret&equals;ItUdpPzboB&num;&quest;secret&equals;j81NiQJPJM" data-secret&equals;"j81NiQJPJM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"cFFvsvqg15"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;chicken-prices-have-fallen-drastically-in-hyderabad&sol;amp&sol;">హైదరాబాద్ లో భారీగా పడిపోయిన చికెన్ ధరలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హైదరాబాద్ లో భారీగా పడిపోయిన చికెన్ ధరలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;chicken-prices-have-fallen-drastically-in-hyderabad&sol;embed&sol;&num;&quest;secret&equals;JWTGERfy16&num;&quest;secret&equals;cFFvsvqg15" data-secret&equals;"cFFvsvqg15" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.