హామీలను నెరవేర్చే వరకు అదరం, బెదరం…

Protest by singing hymns dressed as Haridasa

Advertisements

&NewLine;<p>అంగన్వాడీలు 24 రోజులుగా చేస్తున్న సమ్మె లో వరుస వినూత్న నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు&period; అందులో భాగంగానే గురువారం పిల్లలకు గాంధీ&comma; అంభేద్కర్ వేషధారణ వేయించి వినూత్నంగా నిరసన తెలియచేసారు&period; జగన్ మోహన్ రెడ్డి తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరారు&period; తమ హామీలు నెరవేర్చే వరకూ అదరం&comma; బెదరం అంటూహరి దాసు వేషధారణలో కీర్తనలు పాడుతూ నిరసన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.