‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ విడుదల తేదీ ఖరారు.

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ విడుదల తేదీ ఖరారు

Advertisements

<p>అక్టోబర్ 2à°¨ వెంకటేష్-త్రివిక్రమ్ &OpenCurlyQuote;ఆదర్శ కుటుంబం హౌస్ నెం&colon; 47’ ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల<&sol;p>&NewLine;<p>తెలుగు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది&period; విక్టరీ వెంకటేష్&comma; మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తోన్న కుటుంబ కథా చిత్రం &OpenCurlyDoubleQuote;ఆదర్శ కుటుంబం హౌస్ నెం&colon; 47 – AK47” విడుదల తేదీ ఖరారైంది&period; ఈ చిత్రాన్ని అక్టోబర్ 2&comma; 2026à°¨ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది&period; ఈ పోస్టర్ సినిమాలోని హృద్యమైన&comma; ఉత్సాహభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది&period; ఇందులో వెంకటేష్&comma; శ్రీనిధి శెట్టి ఎంతో హుందాగా&comma; ఆకర్షణీయంగా కనిపిస్తూ&comma; ఆత్మీయ కుటుంబ కథకు అద్దం పట్టేలా ఉన్నారు&period; ఈ చిత్రం భావోద్వేగాలు&comma; వినోదం&comma; హృదయాన్ని హత్తుకునే క్షణాలతో నిండిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని పోస్టర్ స్పష్టం చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>వెంకటేష్&comma; త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి&period; త్రివిక్రమ్ శైలిలో మనసును హత్తుకునే భావోద్వేగాలు&comma; గుర్తుండిపోయే పాత్రలు&comma; కట్టిపడేసే హాస్యం&comma; అర్థవంతమైన కథనం కలగలిపి&comma; ప్రేక్షకులకు సంపూర్ణమైన సినిమా అనుభూతిని అందించడానికి &OpenCurlyQuote;ఆదర్శ కుటుంబం హౌస్ నెం&colon; 47’ సిద్ధమవుతోంది&period; తన సహజమైన ఆకర్షణ&comma; అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే వెంకటేష్&period;&period; ఈసారి కూడా కుటుంబ విలువలతో కూడిన పాత్రలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు&period; ఎస్&period; థమన్ సంగీతం అందిస్తుండగా&comma; రవి కె&period; చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు&period; శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్&comma; కెవిన్ కుమార్ యాక్షన్ సన్నివేశాల కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;<p>హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్&period; రాధాకృష్ణ &lpar;చినబాబు&rpar; ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు&period; తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన కలయికలో ఒకటైన వెంకటేష్–త్రివిక్రమ్ కాంబో మరోసారి కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p>అక్టోబర్ 2&comma; 2026à°¨ పండుగ సీజన్‌లో విడుదల కానున్న &&num;8220&semi;ఆదర్శ కుటుంబం హౌస్ నం&colon; 47&&num;8221&semi; చిత్రం&comma; ఒక పరిపూర్ణ కుటుంబ వినోదభరిత చిత్రంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది&period; వెంకటేష్‌ ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెన్స్&comma; త్రివిక్రమ్ అద్భుతమైన కథాకథనం కలయికతో ఆవిష్కృతమయ్యే మ్యాజిక్‌ను చూడటానికి అభిమానులు&comma; సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.