‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.

‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.

Advertisements

<p>సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99à°µ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా&comma; దర్శకుడిగా చేస్తున్న చిత్రం &OpenCurlyQuote;మకుటం’&period; స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి&comma; దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు&period; ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్&comma; ఫస్ట్ సింగిల్ &OpenCurlyQuote;ది రైజ్ అఫ్ లింగా’ అందరినీ ఆకట్టుకున్నాయి&period; తాజాగా ఆదివారం &lpar;జూన్ 28&rpar; నాడు సెకండ్ సింగిల్ &OpenCurlyQuote;నచ్చాకే వచ్చేరా’ అనే పాటను విడుదల చేశారు&period; ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో&period;&period;<&sol;p>&NewLine;<p>విశాల్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మకుటం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నందుకు ఆనందంగా ఉంది&period; ఈ సారి దర్శకుడిగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాను&period; &OpenCurlyQuote;à°¶à°¿à°µ’ చూసిన తరువాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను&period; ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది&period; ఈరోజు ఆర్‌బీ చౌదరి గారిని నేను మిస్ అవుతున్నాను&period; 99à°µ ప్రాజెక్ట్‌ బాధ్యతల్ని ఆయన నాకు ఇచ్చారు&period; కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీకి దర్శకుడిగా మారాను&period; ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానే అనుకుంటున్నాను&period; ఆయన బ్యానర్ నుంచి పరిచయం అయిన దర్శకుల్లో నేను 45à°µ వ్యక్తిని&period; సుబ్రహ్మణ్యం గారు నా మీద పెట్టుకున్న నమ్మకంతోనే &OpenCurlyQuote;మకుటం’ ఈ స్థాయి వరకు వచ్చింది&period; ఈ మూవీ కోసమే ఏడాదిపాటుగా నా పర్సనల్ విషయాల్ని పక్కన పెట్టాను&period; నాకు ఈ ప్రయాణంలో సాయి ధన్సిక ఎంతో అండగా నిలిచారు&period; &OpenCurlyQuote;లింగా’ పాట మంచి హిట్ అయింది&period; అందులో నన్ను సింగర్‌గా చేయడం జీవీ ప్రకాష్ తీసుకున్న రిస్క్ &lpar;నవ్వుతూ&rpar;&period; &OpenCurlyQuote;నచ్చాకే వచ్చేరా’ పాటను ప్రభ అద్భుతంగా పాడింది&period; ఆమె పాడిన ప్రతీ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది&period; దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం&period; నన్ను నమ్మి ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన తోటి ఆర్టిస్టులందరికీ థాంక్స్&period; నేను ఇంత వరకు పని చేసిన దర్శకులందరి టెక్నిక్స్‌ను ఇందులో వాడాను&period; ఈ సినిమా కోసం నా బెస్ట్ ఇచ్చాను అని అనుకుంటున్నాను&period; మూవీ గురించి నేను ఎక్కువగా చెప్పను&period; ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఆడియెన్స్ మాట్లాడతారు&period; మా నాన్న జీకే రెడ్డి గారి వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను&period; &OpenCurlyQuote;పందెంకోడి’ మూవీని ఆయనే పట్టుబట్టి తెలుగులో రిలీజ్ చేశారు&period; అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు&period; ఇప్పుడు దర్శకుడిగా మీ ముందుకు రాబోతోన్నాను&period; నన్ను ప్రభావితం చేసిన అర్జున్ గారికి&comma; ఆర్జీవీ గారికి థాంక్స్&period; గత 22 ఏళ్లలో 35 చిత్రాలు చేశాను&period; ఇంత వరకు నన్ను అభిమానించిన&comma; ఆదరించిన ప్రేక్షకదేవుళ్లకు థాంక్స్&period; &OpenCurlyQuote;మకుటం’ ఎలా ఉంది అనేది నేనే ఆడియెన్స్ వద్దకు వచ్చి తెలుసుకుంటాను&period; &OpenCurlyQuote;మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు&period; ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అంజలి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మదగదరాజా’ తరువాత విశాల్‌తో కలిసి &OpenCurlyQuote;మకుటం’ చేశాను&period; అప్పుడు విశాల్ హీరో&period;&period; ఇప్పుడు దర్శకుడు కూడా&period; ఇందులో నేను ఓ మంచి&comma; పవర్ ఫుల్ రోల్‌ను పోషించాను&period; విశాల్ నా పాత్రను గొప్పగా తీశాడు&period; విశాల్‌తో నాకు 15 ఏళ్ల బంధం ఉంది&period; ఆయన చాలా మంచి వ్యక్తి&period; ఆయనకు &OpenCurlyQuote;మకుటం’తో హీరోగా&comma; దర్శకుడిగా పెద్ద విజయం దక్కాలి&period; ఈ మూవీ కోసం విశాల్ ఎంతో కష్టపడ్డారు&period; ఆయన పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను&period; ఆర్‌బీ చౌదరి బ్యానర్‌లోని 99à°µ సినిమాలో నేను హీరోయిన్‌గా నటించడం ఆనందంగా ఉంది&period; జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఎప్పుడూ బాగుంటుంది&period; ఈ చిత్రంలోని &OpenCurlyQuote;నచ్చాకే వచ్చేరా’ పాట నాకెంతో ఇష్టం&period; ఈ పాట పెద్ద హిట్ అవుతుంది&period; &OpenCurlyQuote;మకుటం’ పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>జితన్ రమేష్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;విశాల్ మాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు&period; మా ఇంట్లో వ్యక్తిలా&comma; సొంత అన్నలా ఉంటాడు&period; జీవీ ప్రకాష్ పట్టిందల్లా బంగారం అవుతుంది&period; మా &OpenCurlyQuote;మకుటం’ మ్యూజిక్ కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను&period; విశాల్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు&period; అన్నీ తానై విశాల్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు&period; 99à°µ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ చిత్రం పెద్ద విజయం కానుంది&period; వందో ప్రాజెక్ట్ అనేది మా నాన్న గారికి ఎంతో స్పెషల్&period; ఆయన కోరికను మేం నెరవేర్చుతాం&period; వంద కాదు రెండొందల ప్రాజెక్టులు చేసి ఆయన లెగసీని కంటిన్యూ చేస్తామ’ని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు అజయ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;విశాల్ గారితో 20 ఏళ్ల క్రితం &OpenCurlyQuote;భయ్యా’ అని ఓ మూవీని చేశాను&period; మళ్లీ ఇప్పుడు &OpenCurlyQuote;మకుటం’ చేస్తున్నాను&period; దర్శకుడిగా విశాల్ ఎలా చేస్తారా&quest; అని అనుకున్నాను&period; ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాను&period; ఆయన ఈ చిత్రంతో అద్భుతం క్రియేట్ చేయబోతోన్నారు’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి ఝాన్సీ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;నన్ను తమిళంలో పరిచయం చేస్తున్న విశాల్ గారికి థాంక్స్&period; సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది&period; హీరోగా&comma; దర్శకుడిగా అన్ని రకాలుగా విశాల్ ఈ చిత్రంతో అద్భుతం చేశారు&period; ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది&period; అంజలితో పని చేయడం ఆనందంగా ఉంది&period; ఇది మనందరి సినిమా&period; &OpenCurlyQuote;మకుటం’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సింగర్ ప్రభ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మకుటం’లో ఇంత మంచి పాటను పాడే అవకాశం ఇచ్చిన విశాల్ సర్‌కి&comma; జీవీ ప్రకాష్ గారికి థాంక్స్&period; నేను ప్రైవేట్ ఆల్బమ్స్‌కి పాటలు పాడుతుంటాను&period; మొదటి సారిగా సినిమాకి పాడటం ఆనందంగా ఉంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.