‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్

Advertisements

<p>మాస్ మహారాజా రవితేజ&comma; à°¶à°¿à°µ నిర్వాణ&comma; మైత్రీ మూవీ మేకర్స్&comma; జి&period;వి&period; ప్రకాశ్ కుమార్ &OpenCurlyQuote;ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ &OpenCurlyQuote;ఇరుముడి కట్టు’ రిలీజ్<&sol;p>&NewLine;<p>మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా &&num;8216&semi;ఇరుముడి&&num;8217&semi;&period; à°¶à°¿à°µ నిర్వాణ దర్శకత్వంలో&comma; మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్‌కు తొలి పాట ఇరుముడి కట్టుతో అద్భుతంగా శ్రీకారం చుట్టింది&period; ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు లభించిన అద్భుత స్పందన&comma; సంగీత దర్శకుడు జి&period;వి&period; ప్రకాశ్ కుమార్ అద్భుతమైన ఫామ్ తో ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి&period;<&sol;p>&NewLine;<p>&&num;8216&semi;ఇరుముడి కట్టు&&num;8217&semi; ఒక ఆధ్యాత్మిక భావోద్వేగాలతో కూడిన భక్తి పాట&period; జి&period;వి&period; ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటలో అయ్యప్ప స్వామి భక్తి&comma; నియమ నిష్ఠలు&comma; మండల దీక్ష పవిత్రతను అద్భుతంగా ఆవిష్కరించారు&period; ఈ స్వరకల్పన పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతమైన భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p>ఈ పాటకు దర్శకుడు à°¶à°¿à°µ నిర్వాణ&comma; కళ్యాణ్ చక్రవర్తితో కలిసి సాహిత్యం అందించారు&period; అయ్యప్ప మాల ధరించి మండల దీక్ష చేపట్టిన ఓ భక్తుడు ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర చేసే పవిత్ర ప్రయాణాన్ని ఈ సాహిత్యం ఎంతో హృద్యంగా కనిపించింది&period; అయ్యప్ప మాల ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత&comma; నియమశిక్షణ&comma; జీవిత సారాన్ని హీరో కోణంలో అద్భుతంగా చూపించారు&period; అనంతు పవర్ ఫుల్ వోకల్స్ ప్రతి పదానికి భక్తి భావాన్ని జోడించి పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు&period;<&sol;p>&NewLine;<p>ఈ పాటలో రవితేజ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తుడి పాత్రలో ఒదిగిపోయారు&period; ఆయన లుక్&comma; భక్తి భావం&comma; హావభావాలు&comma; స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి&period; బాబా భాస్కర్ కోరియోగ్రఫీ పాటలోని ఆధ్యాత్మికతను మరింత గొప్పగా ఆవిష్కరించింది&period;<&sol;p>&NewLine;<p>ఈ పాటలో రవితేజ భార్య&comma; కుమార్తె పాత్రల్లో నటిస్తున్న ప్రియా భవానీ శంకర్&comma; బేబీ నక్షత్ర కనిపించే భావోద్వేగ సన్నివేశాలు కథకు మరింత ఎమోషన్ ని జోడించాయి&period; &&num;8216&semi;ఇరుముడి కట్టు&&num;8217&semi; మనసును తాకే భక్తి గీతంగా నిలుస్తూ &&num;8216&semi;ఇరుముడి&&num;8217&semi; సినిమా అందించబోయే ఎమోషనల్ జర్నీకి అద్భుతమైన ఆరంభాన్ని అందించింది&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో సాయికుమార్&comma; అజయ్ ఘోష్&comma; రమేష్ ఇందిర&comma; స్వాసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>నవీన్ ఎర్నేని&comma; వై&period; రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు&period; సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా&comma; ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్నారు&period; జి&period;వి&period; ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది&period;<&sol;p>&NewLine;<p>&&num;8216&semi;ఇరుముడి&&num;8217&semi; చిత్రం ఆగస్టు 21à°¨ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

హర్మన్ పోరాటం వృథా.. ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు చేదు ఓటమి.