రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది.టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆకాశ్ జగన్నాథ్ ………

రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది

Advertisements

<p>కార్తిక్ జయంతి ని హీరోగా పరిచయం చేస్తూ RaysuN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ &OpenCurlyDoubleQuote;రాయవలస”&period; ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు&period; &OpenCurlyDoubleQuote;Love Tied by Fate” అనే ట్యాగ్‌లైన్ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది&period; ఈ రోజు మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు&period; యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;<p>టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది&period; ఈ టీజర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది&period; టీజర్ చాలా బాగుంది&period; కార్తీక్ హీరోగా&comma; వాళ్ల అమ్మగారు డైరెక్టర్‌గా&comma; వాళ్ల నాన్నగారు ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది&period; రాధిక గారికి హ్యాట్సాఫ్&period; తనంత బాధ్యత తీసుకుని వాళ్ల అబ్బాయిని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది&period; వారు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను&period; కార్తీక్ చాలా టాలెంటెడ్&period; యాక్టింగ్&comma; సింగింగ్&comma; ప్రొడక్షన్ ఇలా అన్ని విషయాల్లో తనకు పూర్తి అవగాహన ఉంది&period; ఈ సినిమాలో ఎన్నో విషయాలు తన దగ్గరుండి చూసుకున్నాడు&period; హీరోగా తనకి ఇది పెద్ద స్టెప్ అవ్వాలని కోరుకుంటున్నాను&period; శ్రీష స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తోంది&period; రవివర్మ గారు&comma; అనిత గారు&comma; అన్నపూర్ణమ్మ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది&period; ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&period; సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ భుజాన వేసుకుని తీసుకెళ్తారు&period; ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&period; అందరికీ థాంక్యూ” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ&period;&period;&OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంది&period; కార్తీక్‌ని వాళ్ల తల్లిదండ్రులే ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయడం విశేషం&period; తల్లి డైరెక్ట్ చేయడం&comma; ఫాదర్ ప్రొడ్యూస్ చేయడం&comma; కొడుకు హీరోగా చేయడం ఈ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా ఉంది&period; ఈ ముగ్గురూ ఒకే ఫ్యామిలీ కావడం వల్ల సినిమా ఇంకా ఈజీ అయింది&period; 11 ఏళ్లుగా వీళ్లు షార్ట్ ఫిలిమ్స్&comma; మ్యూజిక్ వీడియోలు&comma; వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు సినిమాతో వస్తున్నారు&period; ఇలాంటి క్వాలిటీని నేను గత పదిహేనేళ్లుగా ఏ ఎన్నారైలోనూ చూడలేదు&period; తప్పకుండా వాళ్లు పడిన కష్టానికి ఫలితం ఉంటుందని నమ్ముతున్నాను&period;<&sol;p>&NewLine;<p>హీరో కార్తీక్ మాట్లాడుతూ&period;&period;&OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి&comma; ఆకాష్ గారికి ధన్యవాదాలు&period; మీడియా అందరికీ థాంక్స్&period; టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది&period; ఈ సినిమా జరగడానికి కారణమైన మా అమ్మ&comma; నాన్న&comma; రాఖీ గారికి థాంక్యూ&period; సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఎక్సైట్మెంట్&period; నేను నా జీవితంలో ప్రేమించింది సినిమానే&period; నేను చేయాలనుకున్నది సినిమానే&period; దానికి తోడ్పడిన మా అమ్మకి థాంక్యూ&period; నా డ్రీమ్‌ని తన డ్రీమ్‌గా మార్చుకుని ఈ సినిమా చేశారు&period; నాకు మా నాన్న హీరో&period; పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడివరకు తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ థాంక్యూ&period; &OpenCurlyQuote;రాయవలస’ రియల్ లైఫ్ ఆధారంగా తీసుకున్న స్టోరీ&period; దానికి అందరూ కనెక్ట్ అవుతారని&comma; ఆదరిస్తారని నమ్ముతున్నాను&period; మా ప్రమోషన్స్&comma; కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి&period; రాజు-రాణి కథని మీరు అందరూ చూసి కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను&period; ఇంటర్వెల్&comma; క్లైమాక్స్ ఈ సినిమాకి హార్ట్&period; ఖచ్చితంగా మీకు నచ్చుతుంది&period; ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ రాధిక జయంతి మాట్లాడుతూ&period;&period;&OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; ఈరోజు మా నాన్నగారు మన మధ్యలో లేరు&period; ఆయన ఎక్కడున్నా బ్లెస్సింగ్స్ మనతోనే ఉంటాయి&period; మంచి చెప్పాలనే ఆలోచన ఉండేది కానీ&comma; మా అబ్బాయి ద్వారా నాకు ఈ అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు&period; ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది&period; ఒక తల్లిగా కొడుకుని లాంచ్ చేయడం చాలా పెద్ద విషయం&period; నేను&comma; కార్తీక్ ఫ్రెండ్స్‌లా ఉంటాం&period; కార్తీక్ చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా ఉండేవాడు&period; సంగీతం నేర్చుకున్నాడు&period; చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చాడు&period; తనకి యాక్టింగ్ అంటే కూడా చాలా ప్యాషన్ ఉంది&period; నేను చేసిన &OpenCurlyQuote;మాయ’ ఫిలిం‌కి యూఎస్‌లో మంచి అప్లాజ్ వచ్చింది&period; సినిమా తీయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాం&period; రాఖీ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది&period; ఈ సందర్భంగా రాఖీకి థాంక్స్ చెప్తున్నాను&period; ఈ సినిమాతో &OpenCurlyQuote;రాయవలస’ రాధికగా గుర్తింపు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది&period; మా వారికి కథ నచ్చి ప్రొడ్యూస్ చేద్దామని చాలా ఎంకరేజ్ చేశారు&period; నా కలని&comma; మా అబ్బాయి కలని నెరవేర్చడానికి మా వారు ఎంతగానో సపోర్ట్ చేశారు&period; మా టీమ్ మొత్తం అద్భుతమైన వర్క్ ఇచ్చారు&period; విజువల్స్&comma; మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి&period; ఇందులో ఐదు పాటలు ఉన్నాయి&period; అన్నీ కథకి తగ్గట్టుగానే ఉంటాయి&period; నటీనటులందరూ చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారు&period; ఆకాష్ గారికి&comma; దామోదర్ ప్రసాద్ గారికి థాంక్యూ&period; మా ఫస్ట్ లుక్‌ని బోయపాటి శ్రీను గారు లాంచ్ చేశారు&period; ఆయనకి ధన్యవాదాలు&period; తప్పకుండా ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ శ్రీష మాట్లాడుతూ&period;&period;&OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థాంక్యూ&period; ఇది మంచి విలేజ్ డ్రామా&period; చాలా కొత్త కథతో వస్తోంది&period; నన్ను ఈ సినిమాలో రాణి పాత్రలో నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చిన రాధిక గారికి ధన్యవాదాలు&period; మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు&period; నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాయి&period; కార్తీక్ మల్టీ టాలెంటెడ్&period; తనకి సింగింగ్&comma; డాన్స్ ఇలా అన్ని టాలెంట్స్ ఉన్నాయి&period; తను గొప్ప స్థాయికి చేరుకుంటాడని నమ్మకం ఉంది&period; అందరూ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అనిత చౌదరి మాట్లాడుతూ&period;&period;&OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; కార్తీక్ చిన్నప్పటి నుంచి యూఎస్‌లో పెరిగాడు&period; రాధిక ఎప్పటినుంచో నాకు తెలుసు&period; తను జాబ్ చేస్తూ షార్ట్ ఫిలిమ్స్&comma; వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు డైరెక్టర్‌గా వస్తున్నారు&period; ఇండస్ట్రీలో మహిళా దర్శకులు తక్కువ&period; ఇప్పుడు రాధిక రావడం చాలా ఆనందంగా ఉంది&period; ఇందులో నేను కార్తీక్ మదర్‌గా కనిపిస్తాను&period; చాలా అద్భుతమైన పాత్ర&period; తప్పకుండా ఈ సినిమాని మీ అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>యాక్టర్ రవివర్మ మాట్లాడుతూ&period;&period;&OpenCurlyDoubleQuote;ఇది డైరెక్టర్&comma; హీరో&comma; ప్రొడ్యూసర్ అందరికీ ఫస్ట్ సినిమా&period; కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను&period; రాధిక గారు యూఎస్‌లో ఉంటారు&period; అక్కడే ఉండి సినిమా తీయడం చాలా కష్టం&period; వాళ్లు ఒక మంచి సినిమా తీసుకొస్తున్నారు&period; కార్తీక్ చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు&period; రాధిక గారు తన అబ్బాయిని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి లాంచ్ చేస్తున్నారు&period; చాలా ప్యాషన్‌తో చేసిన ప్రాజెక్ట్ ఇది&period; టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత గోపీకృష్ణ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; ఆకాష్ గారికి&comma; కేఎల్ దామోదర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు&period; RaysuN ప్రొడక్షన్స్‌ను మేము పదేళ్ల క్రితమే మొదలుపెట్టాము&period; షార్ట్ ఫిలిమ్స్&comma; వెబ్ సిరీస్‌లు&comma; ఇండిపెండెంట్ సాంగ్స్ చేశాము&period; ఫైనల్‌గా ఇప్పుడు థియేటర్ మూవీతో వస్తున్నాము&period; ఈ సినిమాని అందరూ ఆదరించాలని&comma; మా చిన్న సినిమాని పెద్ద సినిమాగా చేయాలని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..