డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న.

Advertisements

<p>డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా హీరోయిన్ రశ్మిక మందన్న తీవ్రంగా గాయపడ్డారు&period; ప్రస్తుతం ఆమె రణబాలి&comma; మైసా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు&period; రణబాలి&comma; మైసా చిత్రాల్లో వరుసగా యాక్షన్ సీక్వెన్సులు&comma; డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ లు చేయడం వల్ల రశ్మిక హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్ మెంట్ అయ్యింది&period; ఆమె గాయం వైద్యులను సైతం షాక్ కు గురి చేసింది&period; తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి గాయాలు అవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>రశ్మిక 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు&period; టెండన్ తిరిగి బలపడేందుకు రీహాబిలిటేషన్ కూడా అవసరం అని వైద్యులు తెలిపారు&period; ప్రస్తుతం రశ్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో బిజీయెస్ట్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు&period; ఆమె 4 భారీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు&period; అలాగే 30 ప్రాడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు&period; రశ్మికకు అయిన తీవ్ర గాయంతో ఆయా సినిమాల&comma; వ్యాపార ప్రకటనల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి&period; ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్&comma; వెల్ విషర్స్ కోరుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.