‘అగధ’ అంటే మూఢనమ్మకం కాదు.. చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి! ఆసక్తి రేపుతున్న ‘అగధ’ ట్రైలర్.

Advertisements

<p>&OpenCurlyQuote;అగధ’ అంటే మూఢనమ్మకం కాదు&period;&period; చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి&excl; ఆసక్తి రేపుతున్న &OpenCurlyQuote;అగధ’ ట్రైలర్<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;అగధ&&num;8230&semi; అది ఒక మూఢ నమ్మకమయితే కాదు&period; చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి’’&&num;8230&semi; ఈ ఒక్క డైలాగ్‌తోనే &OpenCurlyQuote;అగధ’ ప్రపంచం ఎంత మిస్టీరియస్‌గా&comma; ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చెప్పేశారు మేకర్స్&period; మిస్టరీ&comma; దైవిక శక్తులు&comma; అతీంద్రియ అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతున్న &OpenCurlyQuote;అగధ’ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది&period;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;&OpenCurlyQuote;మహిమ ఆత్మహత్యకి కారణమేంటో అర్థమైందా బాబాయ్&quest;’’ అనే ప్రశ్నతో మొదలైన మిస్టరీ&&num;8230&semi; &OpenCurlyQuote;&OpenCurlyQuote;నువ్వు&comma; మహిమ కలిసి వెళ్లిన చోటేంటి&quest; అక్కడేం చూశారు&quest;’’ అనే మరో ప్రశ్నతో మరింత ఆసక్తికరంగా మారుతుంది&period; అసలు మహిమకు ఏం జరిగింది&quest; ఆమె మరణం వెనుక కారణమేంటి&quest; వాళ్లు వెళ్లిన ఆ రహస్య ప్రదేశంలో ఏం చూశారు&quest; అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఉత్కంఠను ట్రైలర్ మొదటి నుంచే క్రియేట్ చేస్తోంది&period;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;&OpenCurlyQuote;మహిమా&&num;8230&semi; నువ్విక్కడే వున్నావని తెలుసు&period;&period; ఏం జరిగిందో చెప్పు’’ అనే డైలాగ్‌తో కథలోని అతీంద్రియ కోణం తెరపైకి వస్తుంది&period; ఆ వెంటనే &OpenCurlyQuote;&OpenCurlyQuote;మంత్ర&comma; తంత్ర విద్యలకు అందని ఆ శక్తి గురించి నాకు తెలియాలి’’ అనే మాట వినిపించడంతో ఇది సాధారణ హారర్ లేదా థ్రిల్లర్ కాదనే విషయాన్ని ట్రైలర్ స్పష్టం చేస్తోంది&period;<br &sol;>&NewLine;అసలు ఆ శక్తి ఏంటి&quest; దానికి &OpenCurlyQuote;అగధ’ అనే పేరు ఎందుకు వచ్చింది&quest; అనే ఆసక్తిని పెంచుతూ&&num;8230&semi; &OpenCurlyQuote;&OpenCurlyQuote;అగధ&&num;8230&semi; అది ఒక మూఢ నమ్మకమయితే కాదు&period; చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి’’ అనే డైలాగ్‌తో అసలు కథలోకి తీసుకెళ్లారు&period; దీనికి కొనసాగింపుగా &OpenCurlyQuote;&OpenCurlyQuote;అగధా&&num;8230&semi; నువ్వీ ప్రపంచాన్ని ఏలాలి&period;&period; ముల్లోకాల్నీ శాసించే శక్తివవ్వాలి’’ అనే డైలాగ్ రావడంతో &OpenCurlyQuote;అగధ’ వెనుక ఉన్న శక్తి ఎంత ప్రమాదకరమైనదో అర్థమవుతోంది&period;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;&OpenCurlyQuote;తన్ను చూశాక నా అంతర్ దృష్టికి అర్థమైంది ఒక్కటే&&num;8230&semi; దాని వక్రబుద్ధి’’ అనే హెచ్చరిక&&num;8230&semi; &OpenCurlyQuote;&OpenCurlyQuote;అగధతో పెట్టుకుంది మీ అక్క&period; దానికి మీ ఇద్దరి తలల్ని కానుకగా ఇస్తా’’ అనే బెదిరింపు&&num;8230&semi; కథలోని సంఘర్షణను మరో స్థాయికి తీసుకెళ్లాయి&period; ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆ శక్తి వెనుక కారణమేంటి&quest; ఆ కుటుంబానికి &OpenCurlyQuote;అగధ’కు ఉన్న సంబంధమేంటి&quest; అనే మిస్టరీని మాత్రం మేకర్స్ ట్రైలర్‌లో రివీల్ చేయకుండా జాగ్రత్తపడ్డారు&period;<br &sol;>&NewLine;ఇక ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచే డైలాగ్స్‌లో &OpenCurlyQuote;&OpenCurlyQuote;నీ చుట్టూ చెడుచేసే పిచ్చి భూతాలు వుంటే&comma; నా చుట్టూ సృష్టిని నడిపించే పంచభూతాలు వున్నాయి’’ అనే మాట ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది&period; చెడు శక్తికి ఎదురుగా నిలిచే దైవిక శక్తి ఎంత బలమైనదో తెలియజేసేలా ఉన్న ఈ డైలాగ్ కథలో జరగబోయే భారీ సంఘర్షణకు సంకేతంగా నిలుస్తోంది&period;<br &sol;>&NewLine;అదే సమయంలో &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఆ మహదేవి నీ కుటుంబాన్ని ఏదోలా కాపాడ్డానికి ప్రయత్నం చేస్తుంది&period; కానీ&comma; అగధ వదలదు’’ అనే డైలాగ్ ట్రైలర్‌లోని ఉత్కంఠను మరింత పెంచుతోంది&period; ఒకవైపు చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన &OpenCurlyQuote;అగధ’&&num;8230&semi; మరోవైపు ఓ కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న మహదేవి&&num;8230&semi; ఈ రెండు శక్తుల మధ్య జరిగే పోరాటం ఎలా ఉండబోతోందనే ఆసక్తిని ట్రైలర్ కలిగిస్తోంది&period;<br &sol;>&NewLine;అడవులు&comma; పురాతన ఆలయాలు&comma; రహస్య ప్రదేశాలు&comma; మంత్ర తంత్రాలు&comma; అతీంద్రియ శక్తులు&comma; ఆధ్యాత్మిక సంకేతాలతో ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్‌ను మిస్టిక్ వాతావరణంతో నింపారు దర్శకుడు ఎం&period;ఎస్&period; రాజు&period; విజువల్స్‌కు తోడు ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్&comma; సినిమాటోగ్రఫీ&comma; సౌండ్ డిజైన్ &OpenCurlyQuote;అగధ’ ప్రపంచాన్ని మరింత ప్రభావవంతంగా చూపించాయి&period;<br &sol;>&NewLine;హీరో శ్రవణ్ రెడ్డి&comma; హీరోయిన్ కామాక్షి భాస్కర్ల పాత్రలు కథలోని మిస్టరీకి కీలకంగా కనిపిస్తున్నాయి&period; భయం&comma; ఆందోళన&comma; నిజాన్ని తెలుసుకోవాలనే తపన వంటి భావోద్వేగాలను ఇద్దరూ సహజంగా పలికించారు&period; ఇతర కీలక పాత్రధారుల ప్రజెన్స్ కూడా ట్రైలర్‌కు అదనపు బలాన్ని తీసుకొచ్చింది&period;<br &sol;>&NewLine;మిస్టరీ&&num;8230&semi; సస్పెన్స్&&num;8230&semi; థ్రిల్&&num;8230&semi; భక్తి&&num;8230&semi; అతీంద్రియ శక్తులు&&num;8230&semi; వీటన్నింటినీ ఒకే కథలో మేళవిస్తూ దర్శకుడు ఎం&period;ఎస్&period; రాజు &OpenCurlyQuote;అగధ’ను మిస్టిక్ డివైన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారు&period; ట్రైలర్‌లో కథను చెప్పినట్టే చెబుతూ&&num;8230&semi; అసలు రహస్యాన్ని మాత్రం దాచిపెట్టడం విశేషం&period; &OpenCurlyQuote;అగధ’ ఎవరు&quest; ఆ శక్తి ఎలా పుట్టింది&quest; మహిమకు ఏం జరిగింది&quest; ఆ కుటుంబాన్నే అగధ ఎందుకు వెంటాడుతోంది&quest; మహదేవి వారిని కాపాడగలదా&quest; అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే&period;<br &sol;>&NewLine;శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న &OpenCurlyQuote;అగధ’ చిత్రాన్ని అజయ్ కె&period;ఆర్&period; సమర్పిస్తున్నారు&period; ఎం&period;ఎస్&period; రాజు దర్శకత్వం వహించిన ఈ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ఆగస్టు 14à°¨ తెలుగు&comma; తమిళ&comma; కన్నడ&comma; మలయాళ&comma; హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది&period;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;&OpenCurlyQuote;చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన అగధ’’కు&&num;8230&semi; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సృష్టిని నడిపించే పంచభూతాల’’కు మధ్య జరిగే పోరాటం ఎలా ఉండబోతోంది&quest; ఆగస్టు 14à°¨ వెండితెరపై ఆ రహస్యం వీడనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.