50 రోజుల విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ‘ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్’ చిత్ర బృందం.

Advertisements

<p>సామాజిక అంశాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న &&num;8216&semi;ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్&&num;8217&semi; చిత్రం విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించింది&period; ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు&comma; సాంకేతిక నిపుణులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ&&num;8230&semi; ఈ సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అని అన్నారు&period; అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తోందని తెలిపారు&period; సమాజంలో అందరితో సమాన హక్కులు&comma; అవకాశాలతో వారు ముందుకు సాగాలని ఆకాంక్షించారు&period; అలాగే ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తోందని కొనియాడుతూ&comma; &&num;8216&semi;ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్ పార్ట్-2&&num;8217&semi; నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా దర్శకుడు పి&period; సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ&&num;8230&semi; ప్రేక్షకులు తమ చిత్రాన్ని విశేషంగా ఆదరించి 50 రోజుల విజయాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు&period; ఈ చిత్రం ద్వారా ప్రతి మనిషిని గౌరవించే భావన సమాజంలో పెరగాలని తాము కోరుకున్నామని&comma; ప్రేక్షకులు ఆ సందేశాన్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఎల్‌బీ శ్రీరామ్ మాట్లాడుతూ&&num;8230&semi; ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమైందని&comma; ఇందులో నటించడం గర్వంగా ఉందన్నారు&period; 50 రోజుల విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని&comma; ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>చిత్రంలో తండ్రి పాత్రలో నటించిన ఆనంద్ చక్రపాణి మాట్లాడుతూ&&num;8230&semi; ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉందని&comma; 50 రోజుల విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు&period;<br &sol;>&NewLine;నటి హిమ మాట్లాడుతూ&&num;8230&semi; తన సినీ జీవితంలో ఈ 50 రోజుల వేడుక ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకమని&comma; ప్రేక్షకులకు మరియు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడు పి&period; సునీల్ కుమార్ రెడ్డిని అభినందిస్తూ&comma; ఆయన నుంచి మరిన్ని మంచి సందేశాత్మక చిత్రాలు రావాలని ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;<p>గ్రేడియంట్ ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్ కంపెనీ అధినేత చిత్ర సమర్పకుడిగా విమల్ రాజ్ మాథుర్ ఈ చిత్రాన్ని హిందీ లోకి అనువాద కార్యక్రమాలు ప్రారంభించామని త్వరలో చిత్రం ద్వితీయ భాగాన్ని తమ బ్యానర్ పై సమర్పిస్తున్నామని తెలియచేసారు&period;<br &sol;>&NewLine;మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదాల రవి ఈ చిత్రంలో నటించిన ట్రాన్స్జెండర్ కళాకారులకు మరిన్ని చిత్రాలలో అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు&period; పోలీస్ శాఖకు చెందిన దాసు ట్రాన్సజెండర్ వ్యక్తులు పట్ల ఈ చిత్రం చాలా అవగాహన పెంచిందని తెలిపారు&period; క్వీర్ బందు వ్యవస్థాపకురాలు ముకుంద మాల ఏ చిత్రానికి సహాయం అందించిన విద్యాసంస్థలకి &comma; వివిధ స్వచంద సంస్థలకి ధన్యవాదాలు తెలిపారు&period; సందీప్ జైన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఒక చిత్రం ఈ తరహాలో నిర్మించడానికి టీమ్ కి తమ సహకారం అందిస్తానని తెలిపారు&period;<br &sol;>&NewLine;చిత్రం లో నటించిన సోనా రాథోడ్&comma; విష్ణు తేజ రమణ&comma; టీ వీ రామన్&comma; వంశీ &comma; సాంకేతిక నిపుణులు ప్రతాప్ రెడ్డి&comma; నాగరాజు&comma; తేజ &comma; సాయి ప్రసాద్&comma; కోటి&comma; డిస్ట్రిబ్యూటర్ బి బాపిరాజు పాల్గొన్నారు అజయ్ అగర్వాల్&comma; దర్శకులు వీ యెన్ ఆదిత్య &comma; చిన్ని కృష్ణ &comma; షేక్ ఆమన్ తదితరులు చిత్ర బృందాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు&period;<br &sol;>&NewLine;చివరగా చిత్ర బృందం 50 రోజుల విజయానికి కారణమైన ప్రేక్షకులకు&comma; మీడియాకు మరియు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.