‘వీరభద్రుడు’ థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకునే మంచి మాస్ మసాలా ఎంటర్‌టైనర్.

'వీరభద్రుడు' థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకునే మంచి మాస్ మసాలా ఎంటర్‌టైనర్.

Advertisements

<p>సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ &&num;8216&semi;వీరభద్రుడు&&num;8217&semi;&period; త్రిష హీరోయిన్ గా నటిస్తోంది&period; ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది&period; ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి&period; ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది&period; మే 14à°¨ ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది&period; ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు&period; ఈ ఈవెంట్ లో హీరో కార్తి&comma; డైరెక్టర్ వెంకీ అట్లూరి&comma; నిర్మాత సుప్రియా యార్లగడ్డ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ&period;&period; తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం&period; నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను&period; నాకు తెలుగు అంత బాగా రాకపోవచ్చు… కానీ తెలుగు వారి మనసు మాత్రం నాకు బాగా తెలుసు&period; సుప్రియ గారితో మాకు ఎప్పటినుంచో చాలా మంచి స్నేహం ఉంది&period; అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాం&period; ఇంత అద్భుతమైన ప్రమోషన్స్&comma; రిలీజ్ ప్లానింగ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు&period; ఈ సినిమాతో ప్రేక్షకులు ఖచ్చితంగా చాలా సంతృప్తి పొందుతారు&period; రాకేందు మౌళి గారు చాలా చక్కని మాటలు రాశారు&period; రామజోగయ్య శాస్త్రి గారికి&comma; శ్యామ్ గారికి థ్యాంక్యూ&period; చాలా మంచి పాటలు రాశారు&period; వాటికి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది&period; ఆర్&period;జే&period; బాలాజీ గారి జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం&period; ఆయన మల్టీ టాలెంటెడ్&period; ఈ కథను చాలా సిన్సియర్‌గా రాశారు… అంతే సిన్సియర్‌గా తెరకెక్కించారు&period; ఫస్ట్ హాఫ్ చాలా మంచి ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా సాగుతుంది&period; సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయి థియేటర్ మాస్ మసాలా మూమెంట్స్‌తో ఉంటుంది&period; చాలా మంచి హ్యూమర్&comma; ఫన్ ఉంటాయి… ఇది నా ప్రామిస్&period; మే 14à°¨ ఈ సినిమా విడుదల అవుతోంది&period; ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను&period; ఆర్&period;జే&period; బాలాజీ&comma; జీకే విష్ణు కలిసి నన్ను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు&period; ఈ మధ్యకాలంలో వచ్చిన నా సినిమాలన్నింటికంటే చాలా డిఫరెంట్‌గా చూపించారు&period; త్రిషతో 23 ఏళ్ల తర్వాత కలిసి పనిచేసిన సినిమా ఇది&period; తను చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది&period; విక్రమ్ గారు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేశారు&period; ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ దీన్ని చాలా స్పెషల్‌గా ట్రీట్ చేసి పనిచేశారు&period; ఆ సిన్సియర్ ఎఫర్ట్ మీ అందరికీ సినిమాలో కనిపిస్తుంది&period; ఇది ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్&period; మీ ఆశీస్సులు&comma; ప్రేమ మాకు కావాలి&period; మీ అందరి సపోర్ట్‌కి&comma; అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>హీరో కార్తీ మాట్లాడుతూ&period;&period;అందరికీ నమస్కారం&period; మీ ప్రేమకి హృదయపూర్వక కృతజ్ఞతలు&period; షూటింగ్ జరుగుతుండగా ఇక్కడ &OpenCurlyQuote;రోలెక్స్’ ఉన్నారని చెప్పారు&period; అందుకే హాయ్ చెప్పాలని వచ్చాను&period; &lpar; నవ్వులు&rpar;&period; ఈ సినిమా ఫస్ట్ లుక్ నాకు చాలా నచ్చింది&period; ఇది మాస్ మసాలా అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని కూడా చెప్పొచ్చు&period; విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి&period; ట్రైలర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను&period; గజని డేస్ గుర్తుకు వచ్చాయి&period; ఇలాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు&period; ఆ మాస్ ఆయనకే సాధ్యపడుతుంది&period; నేను తప్పకుండా తెలుగు వెర్షన్ కూడా చూస్తాను&period; ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి&period; సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది&period; ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను&period; అలాగే వెంకీతో చేస్తున్న సినిమా కూడా మీ అందరి ప్రేమను అందుకోవాలని ఆశిస్తున్నాను&period; మీ అందరికీ ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; ఒక డివైన్ ఎలిమెంట్‌తో పాటు సోషల్ యాంగిల్‌ను అద్భుతంగా మిక్స్ చేసి ఆర్&period;జే&period; బాలాజీ గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు&period; ఈ సినిమా అన్ని చోట్ల పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&period; ఆర్&period;జే&period; బాలాజీ గారి ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం&period; ఆయన ఆర్జేగా ప్రారంభించి&comma; దర్శకుడిగా&comma; నటుడిగా… ప్రతి పాత్రలోనూ అద్భుతంగా రాణించారు&period; సూర్య గారిని&comma; కార్తి గారిని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు&period; వాళ్ల సినిమాలు తమిళంలో రిలీజ్ అయితే ఎంత పండగలా ఉంటుందో&comma; తెలుగులో కూడా అంతే పండగ వాతావరణం ఉంటుంది&period; సూర్య గారు ఎంతో హంబుల్ హ్యూమన్ బీయింగ్&period; ఆయనతో దాదాపు 90 రోజులు పని చేసే అవకాశం వచ్చింది&period; ఆయన చేసే సమాజ సేవ కూడా అద్భుతంగా ఉంటుంది&period; ఈ సినిమా గొప్ప విజయాలు సాధించి&comma; అద్భుతాలు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ ఆర్&period;జే&period; బాలాజీ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; సూర్య గారి సినిమాలను తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు&period; ఈ సినిమాను కూడా అన్ని భాషల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అద్భుతంగా తీర్చిదిద్దాం&period; దర్శకుడిగా నేను సూర్య గారితో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు&period; ఈ సినిమాలో ఏముంటుందో ట్రైలర్‌లో కొంత మాత్రమే చూపించాం&period; సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయి&period; ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ మాస్ మసాలా ఫిల్మ్&period; అభిమానులు చూడాలనుకునే సూర్య సార్‌ను ఈ సినిమాలో చూపించాం&period; సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని రూపొందించాం&period; ఈ సినిమాతో సూర్య గారికి ఒక బ్లాక్‌బస్టర్ ఇస్తానని నేను మాట ఇచ్చాను&period; ఖచ్చితంగా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది&period; ఇది ఒక ఇంటెలిజెంట్ కమర్షియల్ ఫిల్మ్&period; సుప్రియ గారికి ధన్యవాదాలు&period; తెలుగు డైలాగ్స్‌ను రాకేందు మౌళి గారు అద్భుతంగా రాశారు&period; సాయి అభ్యంకర్ చాలా మంచి సంగీతం అందించారు&period; తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p>రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; ఇది చాలా అద్భుతమైన ఎమోషన్స్‌తో కూడిన సినిమా&period; పాటలన్నీ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి&period; ఈరోజు ఈ వేడుకలో సూర్య గారిని&comma; కార్తి గారిని పక్కపక్కన చూడడం కన్నుల పండుగలా అనిపించింది&period; సాయి అభ్యంకర్ చాలా అద్భుతమైన సంగీతం అందించారు&period; బాలాజీ గారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం&period; ఈ సినిమా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ&period;&period;సూర్య గారు హీరోగా వస్తేనే అదరగొడతారు&period; ఇప్పుడు &OpenCurlyQuote;గాడ్ మోడ్’లో వస్తున్నారు… ఇక ఏ లెవెల్‌లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు&period; ఈరోజుల్లో న్యాయం అనేదే ఒక మిరాకిల్ అయిపోయింది&period; ఆ మిరాకిల్‌ని చూడాలంటే దేవుడే దిగి రావాలి అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి&period; అలా దిగివచ్చిన దేవుడే &OpenCurlyQuote;వీరభద్రుడు’&period; ఎస్&period;ఆర్&period; ప్రభు గారు &OpenCurlyQuote;ఖైదీ’ సినిమాకు నాకు మొదటిసారి డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చారు&period; అక్కడి నుంచి వరుసగా ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి&period; కార్తి అన్న ఎప్పుడూ నాకు సొంత తమ్ముడిలా సపోర్ట్ చేస్తుంటారు&period; సూర్య అన్న కూడా నాకు సొంత అన్నయ్యలానే&period; &OpenCurlyQuote;వీరభద్రుడు’ అన్యాయాన్ని అస్సలు వదలడు&period; మే 14à°¨ మీ ముందుకు వస్తున్నాడు&period; అందరూ థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>ఫైట్ మాస్టర్ విక్రమ్ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; నేను &OpenCurlyQuote;కాంతార’&comma; &OpenCurlyQuote;కేజీఎఫ్ చాప్టర్ 1’ చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశాను&period; నాకు రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి&period; ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సూర్య గారికి ధన్యవాదాలు&period; సూర్య గారు ఫైట్స్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తారు&period; రిహార్సల్స్‌కు కూడా ఎంతో క్రమశిక్షణతో ముందుగానే వచ్చేస్తారు&period; ఆయన మొదటి సినిమాలో ఉన్న ఎనర్జీని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు&period; నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ బాలాజీ గారికి థ్యాంక్యూ&period; టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు&period; ఈ సినిమాలో ఫైట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి&period; ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..