రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ లవ్ రివెంజ్ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌ ట్రైలర్ లాంచ్.

Advertisements

<p>రాకింగ్ స్టార్ యశ్ &&num;8216&semi;టాక్సిక్&&num;8217&semi; లవ్ రివెంజ్ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌ ట్రైలర్ లాంచ్<&sol;p>&NewLine;<p>ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న &OpenCurlyQuote;టాక్సిక్&colon; ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ విడుదలైంది&period; రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ట్రైలర్&period;&period; అధికారం&comma; ప్రేమ&comma; ద్రోహం&comma; ప్రతీకారం చుట్టూ తిరిగే ఓ భారీ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేసింది&period; అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు&comma; అబ్బురపరిచే విజువల్స్&comma; బలమైన క్యారెక్టర్లతో &OpenCurlyQuote;టాక్సిక్’ ఒక భారీ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌గా కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ కథలో రాయా&comma; అతని కుమారుడు మధ్య ఉండే సంక్లిష్టమైన సంబంధం ప్రధాన భావోద్వేగంగా కనిపిస్తోంది&period; తండ్రి&comma; కొడుకుల మధ్యే సంఘర్షణకు దారితీసే పరిస్థితులు ఆసక్తిని పెంచుతున్నాయి&period; మరోవైపు నయనతార&comma; కియారా అద్వానీ&comma; తారా సుతారియా&comma; రుక్మిణి వసంత్&comma; హుమా ఖురేషి పాత్రలు కూడా కథలో కీలకంగా కనిపిస్తున్నాయి&period; ప్రతి పాత్రకు ప్రత్యేకమైన షేడ్స్ ఉండటంతో ఈ గ్యాంగ్‌స్టర్ ప్రపంచం మరింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>అవార్డు విన్నింగ్ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తనదైన టేకింగ్&comma; విజువల్ స్టైల్‌తో &OpenCurlyQuote;టాక్సిక్’ ప్రపంచాన్ని పూర్తిగా డిఫరెంట్‌గా రూపొందించినట్లు ట్రైలర్ చెబుతోంది&period; ముఖ్యంగా యశ్ వర్సెస్ యశ్ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ ట్రైలర్‌కు అతిపెద్ద హైలైట్‌గా నిలిచింది&period; రాయా&comma; టికెట్ పాత్రల్లో యశ్ తండ్రి&comma; కొడుకులుగా రెండు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తున్నారు&period; యశ్ యాక్షన్‌లోని ఇంటెన్సిటీ&comma; స్టైల్&comma; వైల్డ్‌నెస్ ప్రతి ఫ్రేమ్‌లోనూ అడ్రినలిన్ రష్ పుట్టించేలా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p>భారీ యాక్షన్ సీక్వెన్సులు&comma; థ్రిల్లింగ్ మూమెంట్స్&comma; అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్&comma; డార్క్ అండ్ టెక్చర్డ్ విజువల్స్‌తో &OpenCurlyQuote;టాక్సిక్’ ప్రపంచాన్ని ట్రైలర్ చాలా గ్రాండ్‌గా చూపించింది&period; యాక్షన్‌తో పాటు ఎమోషన్&comma; రిలేషన్‌షిప్స్&comma; క్యారెక్టర్ డైనమిక్స్‌కు కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>ఇంగ్లిష్&comma; కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ&comma; తెలుగు&comma; తమిళం&comma; మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో విడుదల కానుంది&period; గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యశ్&comma; నయనతార&comma; కియారా అద్వానీ&comma; తారా సుతారియా&comma; రుక్మిణి వసంత్&comma; హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు&period; కేవీఎన్ ప్రొడక్షన్స్&comma; మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన &OpenCurlyQuote;టాక్సిక్’ ఆగస్టు 26&comma; 2026à°¨ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;<p>బెంగళూరులో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; ట్రైలర్ అద్భుతంగా ఉంది&period; మేమందరం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం&period; యశ్ నాకు బ్రదర్ లాంటివాడు&period; తను ప్రతి సినిమాతో ఎదుగుతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది&period; తను అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు&period; తనకు మరెన్నో విజయాలు రావాలని కోరుకుంటున్నాను&period; కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఆల్ ది వెరీ బెస్ట్&period; డైరెక్టర్ గారు ఫెంటాస్టిక్ విజువల్స్ అందించారు&period; ప్రతి అంశం మైండ్ బ్లోయింగ్‌గా ఉంది&period; టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్”&period;<&sol;p>&NewLine;<p>రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; ఈ ఈవెంట్ కోసం కర్ణాటకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ&comma; మీడియా మిత్రులకు&comma; అతిథులకు అందరికీ ధన్యవాదాలు&period; ఇది నా సినిమా కాదు&period;&period; ఇది ఇండియన్ సినిమా&period; ఎంతోమంది ప్రతిభావంతులు కలిసి ఈ సినిమాను రూపొందించారు&period; ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం&period; ఈ సినిమాను కన్నడ&comma; ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించాం&period; ఇది చాలా ప్రత్యేకమైన సినిమా&period; ఈ సినిమా కోసం ఎంతోమంది హార్డ్ వర్క్ చేశారు&period; ప్రతి ఒక్కరూ ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు&period; గీతు మోహన్‌దాస్ చాలా అద్భుతమైన&comma; ప్యాషనేట్ డైరెక్టర్&period; ఈ సినిమా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు&period; ఎంతో అంకితభావంతో పనిచేశారు&period; ఈ సినిమా కచ్చితంగా గుర్తుండిపోతుంది&period; ఆమె విషయంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వపడతారు&period; ఇలాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు&period; నిర్మాత వెంకట్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు&period; ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు&period; మాకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు&period; దాదాపు 200 రోజుల పాటు రెండు భాషల్లో ఈ సినిమాను షూట్ చేశాం&period; ఇందులో పనిచేసిన స్టార్స్ అందరూ తమ సమయాన్ని ఈ సినిమా కోసం డెడికేట్ చేశారు&period; మా నిర్మాత వెంకట్ గారు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు&period; ఆయన ఈ సినిమాను బలంగా నమ్మారు&period; ఎంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించారో ట్రైలర్‌లోనే మీకు కనిపిస్తుంది&period; వెంకట్ గారి ప్యాషన్‌తోనే ఇలాంటి సినిమా సాధ్యమైంది&period; ఇది చాలా హానెస్ట్ ఫిలిం&period; ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ అంతే హానెస్ట్‌గా పనిచేశారు&period; ఈ సందర్భంగా నా భార్య రాధికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను&period; తన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా చేయగలిగేవాడిని కాదు&period; ఇది చాలా హార్డ్ వర్క్‌తో కూడుకున్న సినిమా&period; నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది&period; ఇందులో రెండు&comma; మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాను&period; దాని కోసం చాలా సమయం అవసరమైంది&period; ఆ మొత్తం సమయాన్ని తను చాలా బాగా మేనేజ్ చేసి&comma; నన్ను ఎంతగానో సపోర్ట్ చేసింది&period; నయనతార చాలా గ్రేస్‌ఫుల్‌గా ఈ సినిమాలో నటించారు&period; ఆమె లేడీస్ సూపర్‌స్టార్&period; ఆమె ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు&period; అయినప్పటికీ ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు&period; తన బెస్ట్ ఇచ్చారు&period; ఇందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు&period; అందరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది&period; తారా&comma; హుమా కూడా చాలా అద్భుతంగా నటించారు&period; వారిని చూసి మేమంతా గర్వపడేలా చేశారు&period; కియార సినిమాను చాలా బాగా అర్థం చేసుకుని పనిచేశారు&period; కచ్చితంగా ఆమె పాత్రను ప్రేక్షకులు అభినందిస్తారు&period; ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు&period; నా జర్నీలో మీరు నాకు ఎంతగానో సపోర్ట్‌గా నిలిచారు&period; నేను ఇండియన్ సినిమాకు ఒక కార్మికుడిలా పనిచేస్తాను&period; నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను&period; &OpenCurlyQuote;టాక్సిక్’ కచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది&period; అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; లవ్ యూ ఆల్”<&sol;p>&NewLine;<p>నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఈ వేడుకకు రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది&period; వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు&period; మా సినిమాలో పనిచేస్తున్న నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; మా డిస్ట్రిబ్యూటర్స్‌కి&comma; మా కొలాబరేటర్స్‌కి అందరికీ థాంక్యూ&period; చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా ఇది&period; చాలా బోల్డ్ విజన్‌తో తెరకెక్కించిన ఈ సినిమాను దర్శకురాలు గీతు మోహన్‌దాస్ గారి విజన్‌తోనే ఇంత అద్భుతంగా రూపొందించగలిగాం&period; నయనతార&comma; రుక్మిణి వసంత్&comma; తారా సుతారియా అద్భుతంగా నటించారు&period; రవి బస్రూర్ మ్యూజిక్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు&period; రాకింగ్ స్టార్ యశ్ లేకపోతే ఈ సినిమా సాధ్యపడేది కాదు&period; ఆయన చాలా ప్యాషన్‌తో&comma; హార్డ్ వర్క్‌తో పనిచేశారు&period; ఆయన ఎక్సలెంట్ యాక్టర్ మాత్రమే కాదు&period;&period; సినిమాలో రైటర్‌గా&comma; కో-ఆపరేటివ్‌గా కూడా పనిచేశారు&period; ఆయనతో కలిసి పనిచేయడం నిర్మాతగా నాకు చాలా ఆనందాన్నిచ్చింది&period; నాకు ఇదొక మెమొరబుల్ జర్నీ&period; ఈ సినిమా అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది&period; దేశాల సరిహద్దులు దాటి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను&period; గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా ఇండియన్ సినిమాను మరింత ఎలివేట్ చేస్తుంది&period;ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు”<&sol;p>&NewLine;<p>హుమా ఖురేషి మాట్లాడుతూ&period;&period; నేను ఎక్కడికి వెళ్ళిన ఈ సినిమా గురించే అడుగుతున్నారు&period; ఈ సినిమాలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది&period; ట్రైలర్ చూస్తుంటే మెస్మరైజింగ్‌గా అనిపించింది&period; యష్ అద్భుతమైన యాక్టర్&period; ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను&period; ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది&period; ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను&period;<&sol;p>&NewLine;<p>కియారా అద్వానీ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా అనిపించింది&period; ఈ సినిమాలో నన్ను భాగం చేసిన గీతు గారికి&comma; యశ్ గారికి థాంక్యూ&period; నా కెరీర్‌లో ఈ సినిమా చాలా స్పెషల్&period; &OpenCurlyQuote;బిఫోర్ టాక్సిక్&comma; ఆఫ్టర్ టాక్సిక్’ అని తప్పకుండా అంటారు&period; ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; మీరు బిగ్ స్క్రీన్‌పై ఒక అద్భుతమైన మ్యాజిక్‌ను చూస్తారు&period; అందరికీ థాంక్యూ”<&sol;p>&NewLine;<p>రుక్మిణి వసంత్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; చాలా అద్భుతమైన నటీనటులతో కలిసి ఈ సినిమాలో పనిచేసే అవకాశం దొరకడం చాలా ఆనందంగా ఉంది&period; నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించిన దర్శకురాలు గీతు గారికి థాంక్యూ&period; ఈ సినిమా ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను&period; ఇది నాకు ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్&period; యశ్ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు&period; వెంకట్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను నిర్మించారు&period; ఆయన నిర్మాణంలో మరెన్నో సినిమాల్లో పనిచేయాలని కోరుకుంటున్నాను&period; ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి&period;<&sol;p>&NewLine;<p>నయనతార మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; &OpenCurlyQuote;టాక్సిక్’ నాకు చాలా స్పెషల్ ఫిలిం&period; నన్ను ఈ సినిమాలో భాగం చేసిన నిర్మాత కేవీఎన్ గారికి థాంక్యూ&period; ఆయనతో కలిసి మరెన్నో సినిమాలు చేయాలని ఉంది&period; రుక్మిణి&comma; తారా&comma; హుమా&comma; కియారా అందరికీ థాంక్యూ&period; వారితో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది&period; నేను గీతుతో కలిసి గతంలో ఒక సినిమా చేశాను&period; కానీ ఇప్పుడు గీతు పూర్తిగా వేరుగా కనిపించారు&period; ఈ సినిమా కథను ఆమె మైండ్ బ్లోయింగ్‌గా చెప్పారు&period; సినిమా మొత్తంలో ఆమె ప్రతి ఒక్కరికీ ఎంతో సపోర్ట్‌గా నిలిచారు&period; నేను చాలా మంది సూపర్‌స్టార్స్‌తో కలిసి పనిచేశాను&period; యశ్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది&period; ఈ సినిమా కోసం ఆయన నాలుగేళ్ల పాటు తన జీవితాన్ని అంకితం చేశారు&period; ఆయన చాలా హార్డ్ వర్కింగ్ యాక్టర్&period; దర్శకులు&comma; నిర్మాతలంటే ఆయనకు ఎంతో గౌరవం&period; ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది&period; ఖచ్చితంగా మీరు ఈ సినిమాను లవ్ చేస్తారని నమ్ముతున్నాను&period;<&sol;p>&NewLine;<p>దర్శకురాలు గీతు మోహన్‌దాస్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; కేవీఎన్ గారికి థాంక్యూ&period; ఆయన వల్లే ఈ సినిమా సాధ్యమైంది&period; మా కోసం ఎక్కడా రాజీ పడకుండా అన్ని సమకూర్చారు&period; మాపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు&period; మా ప్రొడక్షన్ టీమ్‌కి&comma; డైరెక్షన్ టీమ్‌కి&comma; నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; వాళ్లందరి హార్డ్ వర్క్ వల్లే ఈ సినిమా సాధ్యపడింది&period; యశ్ వండర్‌ఫుల్ యాక్టర్&period; ఆయన బ్రిలియంట్ ప్రొడ్యూసర్&comma; అద్భుతమైన కో-రైటర్ కూడా&period; యష్ నాకు పెద్ద ఎమోషన్&period; ఈ జర్నీని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను&period; గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్