హీరో కిరణ్ అబ్బవరం ఎపిక్ మైథాలజీ మూవీ “ఇంద్రపుత్ర” ఫస్ట్ ఛాప్టర్ అనౌన్స్ మెంట్.

Advertisements

<p>&&num;8220&semi;క&&num;8221&semi;&comma; &&num;8220&semi;కె ర్యాంప్&&num;8221&semi;&comma; &&num;8220&semi;చెన్నై లవ్ స్టోరీ&&num;8221&semi; సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు&period; &&num;8220&semi;క&&num;8221&semi; చిత్రంతో థ్రిల్లర్&comma; &&num;8220&semi;కె ర్యాంప్&&num;8221&semi; తో మాస్ ఎంటర్ టైనర్&comma; &&num;8220&semi;చెన్నైలవ్ స్టోరీ&&num;8221&semi;తో ఎమోషనల్ లవ్ స్టోరీ చేసిన కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన జానర్స్ ను ఎంచుకుంటూ హీరోగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు&period; ఈ క్రమంలో జాయ్ ఫిలింస్ లో ఓ సినిమా&comma; &&num;8220&semi;కెఎ 13&&num;8221&semi; అనే మరో సినిమాతో పాటు సుకుమార్ రైటింగ్స్ లో &&num;8220&semi;కెఎ 14&&num;8221&semi; సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు &&num;8220&semi;కెఎ15&&num;8221&semi; గా భారీ మైథాలజీ మూవీని ప్రకటించారు&period; జీ స్టూడియోస్&comma; ప్రేరణ అరోరా నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ పుప్పాల కాంబినేషన్ లో కిరణ్ అబ్బవరం హీరోగా ఎపిక్ మైథాలజీ మూవీ &&num;8220&semi;ఇంద్రపుత్ర&&num;8221&semi; ఫస్ట్ ఛాప్టర్ ఈ రోజు అనౌన్స్ చేశారు&period; మన పురాణ ఇతిహాసాల్లోని ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు కొత్త దర్శకుడు శ్రీకాంత్ పుప్పాల&period;<&sol;p>&NewLine;<p>మైథాలజీ&comma; యాక్షన్&comma; ఫాంటసీ&comma; ఎమోషన్ వంటి అంశాలతో గ్రాండ్ స్కేల్ లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా &&num;8220&semi;ఇంద్రపుత్ర&&num;8221&semi; ఫస్ట్ ఛాప్టర్ మూవీ నిర్మాణం కానుంది&period; ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించనుంది&period; హీరో కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో సరికొత్త అవతార్ లో కనిపించనున్నారు&period; భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా లార్జ్ స్కేల్ పాన్ ఇండియా చిత్రంగా &&num;8220&semi;ఇంద్రపుత్ర&&num;8221&semi; ఫస్ట్ ఛాప్టర్ తెరపైకి రానుంది&period; ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది&period; వచ్చే ఏడాది ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ కానుంది&period; ఈ చిత్రానికి కీర్తన్ స్టోరీని అందించి&comma; కుస్సుమ్ అరోరాతో కలిసి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>&&num;8220&semi;ఇంద్రపుత్ర&&num;8221&semi; ఫస్ట్ ఛాప్టర్ సినిమా గురించి నిర్మాత ప్రేరణ అరోరా మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;ఇంద్రపుత్ర&&num;8221&semi; ఫస్ట్ ఛాప్టర్ చిత్రంతో మేమంతా ఎంతో ప్యాషన్ తో ఒక సరికొత్త సినిమాటిక్ వరల్డ్ ను క్రియేట్ చేస్తున్నాం&period; మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తిగా తీసుకున్న అంశాలతో నేటి ట్రెండ్ కు తగిన మేకింగ్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం&period; మేము క్రియేట్ చేయబోతున్న మైథాలజీ యూనివర్స్ లో ఈ సినిమా తొలి అడుగు మాత్రమే&period; కిరణ్ అబ్బవరం హీరోగా&comma; శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వంలో ప్రేక్షకులకు ఒక ఎపిక్ స్టోరీని అందించబోతున్నాం&period; అక్టోబర్ నుంచి మా మూవీ షూటింగ్ ప్రారంభిస్తాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్