కేవీఎన్ ప్రొడక్షన్స్ మోస్ట్ అవేటెడ్ థ్రిల్లర్ “హైవాన్” సినిమా టీజర్ రిలీజ్.

Advertisements

<p>అక్షయ్ కుమార్&comma; సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా &&num;8220&semi;హైవాన్&&num;8221&semi;&period; సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్&comma; తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి&period; ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్&period; &&num;8220&semi;హైవాన్&&num;8221&semi; సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ రోజు ఈ చిత్ర టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు&period; &&num;8220&semi;హైవాన్&&num;8221&semi; మూవీ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది&period; మూవీలోని ప్రధాన పాత్రధారులు సైఫ్ అలీ ఖాన్&comma; అక్షయ్ కుమార్ క్యారెక్టర్స్ ను టీజర్ లో పరిచయం చేశారు&period; సైఫ్ అలీఖాన్ ని దివ్యంగుడి పాత్రలో చూపించడం ఆసక్తి రేపుతోంది&period; అక్షయ్ కుమార్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించారు&period; భవనం పై నుంచి నోట్ల కట్టలు కిందికి పడటం&comma; ఒకరు గాయాలతో సహాయం కోసం వేచి చూస్తుండటం టీజర్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది&period; డైరెక్టర్ ప్రియదర్శన్ తన మార్క్ థ్రిల్లర్ మూవీని హైవాన్ లో ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు టీజర్ ప్రామిస్ చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికే రిలీజ్ చేసిన &&num;8220&semi;హైవాన్&&num;8221&semi; ఫస్ట్ లక్ పోస్టర్ పాన్ ఇండియా స్థాయిలో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది&period; ఇప్పుడు టీజర్ కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకునేలా కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో బొమన్ ఇరానీ&comma; సయామీ ఖేర్&comma; శ్రియ పిల్గాంకర్ నటిస్తున్నారు&period; &&num;8220&semi;హైవాన్&&num;8221&semi; మూవీతో అక్షయ్ కుమార్&comma; సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండటం విశేషం&period; ఈ చిత్రాన్ని నిర్మాతలు వెంకట్ కె నారాయణ&comma; శైలజా దేశాయ్ ఫెన్ హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్