ఎన్టీఆర్‌కు విజయవంతంగా సర్జరీ.

Advertisements

<p>టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది&period; ఎన్టీఆర్‌కు ఇటీవల నిర్వహించిన సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు వైద్యులు వెల్లడించారు&period; ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు&period; సర్జరీ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్&period;&period; పూర్తిగా కోలుకున్న తర్వాత తన సినిమా షూటింగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది&period; ఎన్టీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన ఈ వార్తతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు&period; ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో బిజీ కావాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు&period; ఎన్టీఆర్ ఆరోగ్యంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.