హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

Advertisements

<p>బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని &OpenCurlyQuote;లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది&period; కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం&period; ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్ మైల్‌స్టోన్‌గా నిలిచింది&period; థియేట్రిక‌ల్‌గా బ్లాక్ à°¬‌స్ట‌ర్ అయిన &OpenCurlyQuote;లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి&comma; సినిమాను చూసేందుకు కొనసాగుతున్న ఉత్సాహానికి ఇదొక ఉదార‌à°£‌&period;<&sol;p>&NewLine;<p>మూడేళ్ల గ్యాప్ à°¤‌ర్వాత జూలై 10à°¨ థియేటర్లలో విడుదలైన &OpenCurlyQuote;లెనిన్’ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ను సాధించింది&period; బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° రూ&period;100 కోట్ల à°µ‌సూళ్ల‌తో లాభాల బాట à°ª‌ట్టిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి స్పందన కొన‌సాగుతోంది&period; అదే ఆదరణతో &OpenCurlyQuote;లెనిన్’ మంచి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p>మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన &OpenCurlyQuote;లెనిన్’లో యాక్షన్&comma; ప్రేమ&comma; ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు పల్లెటూరి నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది&period; గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో పాత్రల మధ్య సంఘర్షణ&comma; వ్యక్తిగత సంబంధాలు&comma; దాగి ఉన్న రహస్యాలు&comma; ఉత్కంఠభరితమైన à°¸‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా కథను ముందుకు నడిపించాయి&period; భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా&period;&period;ప్ర‌మోద్ పంజు&comma; రాంకీ&comma; ఈశ్వ‌రీరావు&comma; శివాజీ&comma; బ్ర‌హ్మాజీ&comma; సునీల్ à°¤‌దిత‌రులు ఇత‌à°°‌ కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు&period; అక్కినేని నాగార్జున&comma; సూర్యదేవర నాగవంశీ మనం ఎంటర్‌ప్రైజెస్&comma; సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు&period; సెన్సేష‌à°¨‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌&period;ఎస్‌&period;à°¤‌à°®‌న్ సంగీతం అందించారు&period;<&sol;p>&NewLine;<p>అఖిల్ అక్కినేనికి &OpenCurlyQuote;లెనిన్’ ఓ సినిమా మాత్రమే కాదు&period; సినిమాలకు సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కెరీర్‌లో కీలక సమయంలో ఈ చిత్రం విడుద‌లైంది&period; థియేటర్లలో సాధించిన విజయంతో అఖిల్ కెరీర్‌లోనే కొత్త కమర్షియల్ హైను మూవీ అందుకుంది&period; ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ వరకు &OpenCurlyQuote;లెనిన్’ ప్రయాణం కొనసాగుతోంది&period; తెలుగు ZEE 5లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా చూస్తుండటంతో&comma; దాని విజయవంతమైన జోరు మరింత ముందుకు సాగుతోంది&period;<&sol;p>&NewLine;<p>జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభ‌మైన ఒక వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేయడం విశేషం&period; ఎందుకంటే ఇది సినిమాను ఎంతమంది ప్రేక్షకులు ప్లే చేశారనే సంఖ్యను మాత్రమే కాకుండా&comma; వారు సినిమాను ఎంతసేపు ఆసక్తిగా చూశార‌నే విష‌యాన్ని కూడా తెలియజేస్తుంది&period; థియేటర్లలో సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి ఇప్పుడు ఇంటి నుంచే &OpenCurlyQuote;లెనిన్’ను కొత్తగా చూస్తున్న వారి వరకు&period;&period; స్ట్రీమింగ్‌లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>అఖిల్ అక్కినేని వెర్స‌టైల్&comma; à°ª‌à°µ‌ర్‌ఫుల్ యాక్టింగ్‌&comma; డైరెక్ట‌ర్ మురళీ కిశోర్ అబ్బూరు క‌à°¥‌&comma; క‌à°¥‌నం&comma; నేచుర‌ల్ టేకింగ్‌&comma; థమన్ అందించిన ప్రభావవంతమైన సంగీతం&comma; భావోద్వేగాలతో కూడిన గ్రామీణ యాక్షన్ నేపథ్యంతో &OpenCurlyQuote;లెనిన్’ ఇప్పుడు వెండితెర నుంచి తెలుగు ప్రేక్షకుల ఇళ్లలోకి అడుగుపెట్టి విజ‌à°¯‌వంతంగా ఆద‌à°°‌à°£‌ను పొందుతోంది&period; దీంతో కేవలం ఏడు రోజుల్లోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసిన &OpenCurlyQuote;లెనిన్’&period;&period;తెలుగు ZEE5లో అధికారికంగా చరిత్ర సృష్టించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్

సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.