‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.

Advertisements

<p>&OpenCurlyQuote;ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి&period; ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ&colon; ఇరుముడి బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో మాస్ మహారాజా రవితేజ<&sol;p>&NewLine;<p>మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ &OpenCurlyQuote;ఇరుముడి’&period; à°¶à°¿à°µ నిర్వాణ దర్శకత్వంలో&comma; మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21à°¨ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో&comma; రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది&period; ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<p>బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; డైరెక్టర్ à°¶à°¿à°µ ఈ సినిమా కోసం చాలా మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నారు&period; కొమరం&comma; భార్గవ్&comma; కిషోర్ అందరూ సూపర్‌గా చేశారు&period; చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు&period; అలాగే రమేష్ ఇంద్ర గారు కూడా బాగా చేశారు&period; స్టూడెంట్స్‌గా చేసిన అందరూ చక్కగా చేశారు&period; వాళ్లందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది&period; సాయి సురేష్ చాలా నేచురల్‌గా ఆర్ట్ వర్క్ చేశారు&period; తను చాలా జెన్యూన్ పర్సన్&period; ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు&period; అలాగే మా డీఓపీ విష్ణు అమేజింగ్ వర్క్ ఇచ్చాడు&period; తను చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తాడు&period; అలాగే దినేష్ సీలేరులో అన్నీ చాలా అద్భుతంగా చూసుకున్నారు&period; బాబా భాస్కర్&comma; శేఖర్ మాస్టర్&comma; అలాగే మా డైరెక్టర్ à°¶à°¿à°µ ఈ సినిమాకి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు&period; ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ గారు&comma; రియల్ సతీష్ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు&period; సతీష్‌తో ఇంకా చాలా సినిమాలు చేయాలి&period; జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకి సోల్&period; ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్‌తో ఆటోమేటిక్‌గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి&period; మా అమ్మాయి మోక్ష కూడా ఈ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది&period; మా నిర్మాతలు రవి&comma; నవీన్ నాకు చాలా మంచి స్నేహితులు&period; ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి వాళ్లు పడుతున్న ఆనందం మాటల్లో చెప్పలేను&period; వాళ్లతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను&period; కోవిడ్ తమిళ్ మలయాళ సినిమాలు ఎక్కువగా చూశాం&period; అవన్నీ రూటెడ్‌గా ఉండేవి&period; అలాంటి కంటెంట్ చూస్తున్నప్పుడు మన దగ్గర కూడా ఇలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించేది&period; &OpenCurlyQuote;ఇరుముడి’కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది&period; ఇన్‌స్టాగ్రామ్&comma; సోషల్ మీడియా&comma; మీడియాలో ఎక్కడ చూసినా &OpenCurlyQuote;ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు&period; ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి&period; ఎప్పుడో 20 ఏళ్ల క్రితం థియేటర్‌కి వచ్చిన వాళ్లు మళ్లీ &OpenCurlyQuote;ఇరుముడి’ సినిమా చూడడానికి థియేటర్‌కి రావడం కూడా చాలా ఎమోషనల్‌గా అనిపించింది&period; ఈ ఆనందం మామూలుది కాదు&period; నాది రాతి గుండె&period; నాకు సాధారణంగా ఏడుపు రాదు&period; అలాంటిది ఈ సినిమా చూసి ఏడ్చేశాను&period; డైరెక్టర్ త్రినాథ్ పాత్ర&comma; &OpenCurlyQuote;ఇరుముడి’ అనే టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్ అనిపించింది&period; మా శీను ఈ సినిమా విషయంలో చాలా నమ్మకం పెట్టుకున్నాడు&period; మొదటి నుంచి &OpenCurlyQuote;సూపర్‌హిట్ సినిమా సార్’ అని చెబుతూనే ఉండేవాడు&period; తన నమ్మకం నిజమైంది&period; ఇంత మంచి సినిమా చేసినందుకు మా డైరెక్టర్ థాంక్యూ&period; తనది చాలా గొప్ప వ్యక్తిత్వం&period; ఇంత పెద్ద విజయం వచ్చినా సరే చాలా నార్మల్‌గా ఉంటాడు&period; ప్రియా భవాని శంకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది&period; ఈ సినిమాలో ఆ ఎమోషన్ పండడానికి తను సెకండ్ హాఫ్‌లో చేసిన ఆ రెండు సీన్స్ ఎంతగానో హెల్ప్ అయ్యాయి&period; అలాగే బేబీ నక్షత్ర అద్భుతంగా చేసింది&period; తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది&period;డైరెక్షన్ టీమ్‌కి&comma; ప్రొడక్షన్ టీమ్‌కి&comma; ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ à°¶à°¿à°µ నిర్వాణ మాట్లాడుతూ&period;&period; ఈ సినిమాకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ విన్న తర్వాత&comma; చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు&period; మాటలకు అందని రియాక్షన్ ఇది&period; ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఆ రియాక్షన్‌లో అర్థమైంది&period; &OpenCurlyQuote;ఇరుముడి’ సినిమా ఒక దర్శకుడికి&comma; నిర్మాతకి&comma; హీరోకి&comma; డిస్ట్రిబ్యూటర్‌కి&comma; ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది&period; ఈ సినిమాలో చిన్న పని చేసిన వారు కూడా ఈ సినిమాకు పనిచేశామని గొప్పగా చెప్పుకునే ఆనందాన్ని ఇచ్చింది&period; డిస్ట్రిబ్యూటర్స్&comma; ప్రొడ్యూసర్స్‌కి మేము హ్యాపీగా ఉన్నామని చెప్పే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి&period; &OpenCurlyQuote;ఇరుముడి’ సినిమాకు డిస్ట్రిబ్యూషన్స్ నుంచి వస్తున్న కాల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది&period; &OpenCurlyQuote;నిన్ను కోరి’&comma; &OpenCurlyQuote;మజిలీ’ సినిమాలను ఆడియన్స్ తమ ఇళ్లల్లోకి తీసుకున్నారు&period; ఈ సినిమాతో ఆడియన్స్ నన్ను గుండెల్లోకి తీసుకున్నారు&period; ఈ సినిమా విజయం నాకు మరింత బాధ్యతను పెంచింది&period; రవితేజ గారు సినిమా కోసం ఏం కావాలో అవన్నీ చేశారు&period; ఒక హీరో దర్శకుడికి ఇచ్చే స్వతంత్రతే ఈ సినిమాలో ఉన్న గొప్పతనం&period; ఈ సినిమా ప్రయాణంలో శ్రీనివాసరాజు చాలా సపోర్ట్ చేశారు&period; రవితేజ గారి కుమార్తె కూడా కథ విని చాలా ఎమోషనల్ అయ్యారు&period; మొన్న సినిమా చూసి కూడా అదే ఎమోషన్‌తో మాట్లాడారు&period; సాయికుమార్ గారు కథ చెప్పిన తర్వాత నాకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు&period; చాలా ఓన్ చేసుకుని సినిమా చేశారు&period; డీఓపీ విష్ణు&comma; డైరెక్టర్ సాయిసురేష్ నేచురల్ వర్క్ ఇచ్చారు&period; అనంత శ్రీరామ్&comma; కళ్యాణ్ చక్రవర్తి చక్కగా లిరిక్స్ రాశారు&period; నవీన్ గారు&comma; మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి చేసిన &OpenCurlyQuote;ఖుషి’ సినిమా చాలా మంచి సక్సెస్ అయింది&period; కాకపోతే ఆ సినిమా ఇంకా పెద్ద విజయాన్ని మేము ఊహించుకున్నాం&period; ఇరుముడి అలాంటి పెద్ద విజయాన్ని అందుకుంది&period; మైత్రి మూవీ మేకర్స్ చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్&period; ప్రియా భవాని శంకర్ గారు కావేరి పాత్రని చాలా రియలిస్టిక్‌గా చేశారు&period; నక్షత్ర చాలా ధైర్యం గల పాప&period; తను మణెమ్మ పాత్రలో ఎంతలా జీవించిందో ఆడియన్స్ రియాక్షన్స్ చెప్తున్నాయి&period; జీవీ ప్రకాష్ కుమార్ ఈ కథ వినగానే పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని చెప్పారు&period; కల్ట్ క్లాసిక్ మూవీ అవుతుందని ట్వీట్ చేస్తానన్నారు&period; కానీ నేనే వద్దని చెప్పాను&period; ఆ రోజు ఆయన రాసుకున్న ట్వీట్‌ను ఈరోజు నాకు చూపించారు&period; మా సినిమా మీద ఆయనకు అంత నమ్మకం ఉంచారు&period; సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు&period; అలాగే స్వసికకు టీచర్ పాత్ర చెప్పగానే&comma; ఎలాంటి అనుమానాలు లేకుండా పాత్ర చాలా బాగుందని&comma; ఒక నటిగా నేను నిరూపించుకుంటానని చెప్పి చాలా అద్భుతంగా చేసింది&period; అలాగే ఈ సినిమాలో స్టూడెంట్స్‌గా చేసిన మిగతా ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా నటించారు&period; ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; రవితేజగారు నాకు అన్నయ్యతో సమానం అయిన మీడియా కూడా ఈ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేశారు&period; ఈ పెద్ద సక్సెస్ ఇచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ&period;&period; ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది&period; నేను ఈ సినిమాను చెన్నైలో చూశాను&period; ప్రేక్షకులు అందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు&period; విష్ణు గారు&comma; సాయి సురేష్ గారు అద్భుతమైన వర్క్ ఇచ్చారు&period; అలాగే ఈ సినిమాలో నటించిన అందరూ కూడా చాలా చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చారు&period; ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన మీడియాకు&comma; సోషల్ మీడియాకు&comma; ప్రేక్షకులకు అందరికీ థాంక్యూ&period; డైరెక్టర్ à°¶à°¿à°µ నిర్వాణ ఒక క్లాసిక్ సినిమా తీశారు&period; తను ఈ సినిమా దర్శకుడిగా చాలా కాలం గుర్తుండిపోతారు&period; ఈ సినిమాను మించిన సినిమా ఆయన మళ్లీ తీయాలని కోరుకుంటున్నాను&period; కావేరి లాంటి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు&period; విజయాన్ని అందుకున్న మా నిర్మాతలకు కంగ్రాజులేషన్స్&period; రవితేజ గారు చాలా సపోర్ట్ చేశారు&period; ఆయనతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను&period; రవితేజ గారితో కలిసి చేసిన ఈ సినిమా ఒక మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది&period; ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది&period; ఈ సినిమాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్యూ&period;<&sol;p>&NewLine;<p>బేబీ నక్షత్ర మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఇరుముడి’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం చాలా ఆనందంగా&comma; ఎమోషనల్‌గా ఉంది&period; ఈ సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు&period; మణెమ్మగా నన్ను అభిమానించిన మీ అందరికీ కృతజ్ఞతలు&period; నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్&comma; నిర్మాతలకు&comma; మా హీరో రవితేజ గారికి థాంక్యూ&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ&period;&period; ముందుగా ఇది మనందరి సినిమాగా ముందుకు తీసుకెళ్లిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు&period; సినిమా చూసిన అందరూ ఇస్తున్న రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది&period; మేము ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీశాం గానీ&comma; ఇంత ఎమోషనల్ అయిన సినిమా &OpenCurlyQuote;ఇరుముడి’&period; ఈ సినిమా చూసి వస్తున్న ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తున్నా&comma; చదువుతున్నా కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి&period; ఈ సినిమా అంతా ప్రభావితం చేసింది&period; అయ్యప్ప స్వామి మా రవితేజ గారికి పెద్ద హిట్ ఇస్తే&comma; రవితేజ గారు మొత్తం మా టీమ్ అందరికీ పెద్ద హిట్ ఇచ్చారు&period; ఇదంతా ఒక చైన్ రియాక్షన్‌లాగా జరిగింది&period; సినిమా రోజురోజుకీ పెరుగుతోంది&period; మా డైరెక్టర్ à°¶à°¿à°µ ఒక మ్యాజిక్ చేశాడు&period; ఈ సినిమాకి ఎదురు లేదు&period; మరో నాలుగు వారాలు వెళ్తూనే ఉంటుంది&period; చాలా పెద్ద నెంబర్స్ కనిపిస్తాయని భావిస్తున్నాం&period; అందరికీ థాంక్యూ&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ&period;&period; సినిమా విడుదలైనప్పటి నుంచి అభినందనలు&comma; కలెక్షన్స్ రిపోర్ట్స్ నిరంతరంగా వస్తూనే ఉన్నాయి&period; ఈ సినిమాను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ చేసిన ఆడియన్స్‌కి కృతజ్ఞతలు&period; రవితేజ గారికి ఈ సినిమా చూడగానే కాల్ చేసి చెప్పాను&period; ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్&period; ఇలాంటి క్యారెక్టర్ రవితేజ గారే చేయగలరు&period; ఈరోజు ఆడియన్స్ రియాక్షన్ కూడా అలానే ఉంది&period; అన్ని వైపుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది&period; ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాబై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది&period; ఈ సినిమాను మేము చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను&period; ఈ ప్రభంజనం మరో నాలుగు వారాలపాటు కంటిన్యూ అవుతుంది&period; ఈ సినిమా ఇంకా చూడని వారు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>సాయికుమార్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఇరుముడి’ సినిమా మా అందరికీ గొప్ప ఎమోషన్&period; మైత్రి మూవీ మేకర్స్ చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు&period; మొదట సీలేరులో ఒక మెడికల్ క్యాంపు నిర్వహించి&comma; మంచి కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టడం జరిగింది&period; మంచి మనసుల కలయిక ఈ &OpenCurlyQuote;ఇరుముడి’&period; &OpenCurlyQuote;ఇరుముడి’ కారణంగా సీలేరు పెద్ద టూరిస్ట్ స్పాట్‌గా మారింది&period; నా 50 ఏళ్ల ప్రస్థానంలో &OpenCurlyQuote;ఇరుముడి’ లాంటి సినిమా చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను&period; రవితేజ అంటే మా ఫ్యామిలీ&period; &period; మైసూర్‌లో ఈ సినిమా చూశాను&period; అక్కడ కూడా థియేటర్ అంతా హౌస్‌ఫుల్‌గా ఉంది&period; నాగార్జున గారి షూటింగ్‌కి మైసూర్ వెళ్లాను&period; నాగార్జున గారు కూడా రవితేజకు కంగ్రాట్స్ చెప్పారు&period; ఇందులో అందరూ కూడా అద్భుతంగా నటించారు&period; ఈ సక్సెస్‌కు కారణమైన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు&period;<&sol;p>&NewLine;<p>అనంత శ్రీరామ్ మాట్లాడుతూ&period;&period; à°¶à°¿à°µ నిర్వాణ గారు ఈ కథ మొదలైనప్పటి నుంచి అలాగే ముగింపుకు కావలసిన పాటలను నాతో రాయించే గొప్ప బాధ్యతను నా మీద పెట్టారు&period; ఈ సినిమా నా ప్రస్థానంలో ఒక గొప్ప అదృష్టం&period; రవితేజ గారు ఇలాంటి విజయాలు మళ్లీ మళ్లీ అందుకోగలరు&period; మైత్రి మూవీ మేకర్స్ నటీనటులు&comma; టెక్నీషియన్లు అందరినీ కూడా తమ వ్యాపార భాగస్వాములుగా భావిస్తారు&period; అందుకే వారికి వరుసగా విజయాలు వస్తున్నాయి&period; వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>స్వసిక మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఇరుముడి’ సినిమాకి పాన్ ఇండియా నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది&period; అన్ని భాషల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు&period; ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది&period; ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి&comma; డైరెక్టర్ à°¶à°¿à°µ నిర్వాణ గారికి&comma; మా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు&period; మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>డీఓపీ విష్ణు శర్మ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;మజిలీ’ తర్వాత డైరెక్టర్ à°¶à°¿à°µ నిర్వాణ గారితో ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది&period; అలాగే నేను తెలుగు సినిమాకు వచ్చినప్పటి నుంచి మైత్రి మూవీ మేకర్స్‌లో పనిచేయాలని కోరిక&period; ఈ సినిమాతో అది తీరింది&period; రవితేజ గారికి ఎందుకు అంత క్రేజ్ ఉందో ఆయనతో పని చేసిన తర్వాత తెలిసింది&period; ఆయన డెడికేషన్ అద్భుతం&period; ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు&period; చివరి 30 నిమిషాలు కంటతడి పెట్టుకున్నామని చెప్తున్నారు&period; మేము ఆ సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు కూడా అంతే ఎమోషనల్ అయ్యాం&period; సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్&period; ఈ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.