‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

Advertisements

<p>&OpenCurlyQuote;మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్&period;&period; యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి<&sol;p>&NewLine;<p>మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్&period;&period; &OpenCurlyQuote;మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్<&sol;p>&NewLine;<p>ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద సుహాస్&comma; సూరి ప్రధాన పాత్రల్లో మదిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం &OpenCurlyQuote;మండాడి’&period; ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు&period; ఈ మూవీలో సూరి&comma; సుహాస్&comma; మహిమా నంబియార్&comma; సత్యరాజ్&comma; రవీంద్ర విజయ్&comma; మిథున్&comma; బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు&period; ఏపీ&comma; తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10à°¨ రిలీజ్ చేశారు&period; మంచి విజయంతో దూసుకుపోతోన్న ఈ సినిమాకి సంబంధించిన యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌ను శనివారం గ్రాండ్‌గా నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో&period;&period;<&sol;p>&NewLine;<p>సూరి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్&period; మైత్రి నవీన్ గారు&comma; రవి గారు ఓ రెండ్రోజుల ముందే ఈ మూవీని చూసి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ముందే చెప్పారు&period; అన్ని భాషల్లో ఈ సినిమాకి మంచి సక్సెస్ వచ్చింది&period; మదిమారన్ గారికి&comma; ఎల్రెడ్ గారికి థాంక్స్&period; ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా తమ్ముడు సుహాస్ గారికి థాంక్స్&period; &OpenCurlyQuote;మండాడి’కి తమిళంతో పాటుగా తెలుగులోనూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది&period; మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన మైత్రి నవీన్ సార్‌కి&comma; రవి సార్‌కి&comma; à°¶à°¶à°¿ సార్‌కి థాంక్స్&period; మా మీద ప్రేమను చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సుహాస్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మండాడి’ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు&comma; ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్&period; నవీన్ గారితో కలిసి ఈ మూవీని చూశాను&period; సినిమా చూసిన రోజే బ్లాక్ బస్టర్ అని నవీన్ గారు చెప్పారు&period; మేం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది&period; సూరి అన్న ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు&period; మహిమ గారి గురించి&comma; రవింద్ర గురించి అందరూ చెబుతున్నారు&period; ఇంత మంచి అవకాశం ఇచ్చిన మదిమారన్ గారికి థాంక్స్&period; ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మైత్రి నవిన్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మండాడి’ చూసిన వెంటనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మాను&period; ఈ మూవీ హిట్ అవుతుందని సుహాస్‌కి కూడా ముందే చెప్పాను&period; సూరి గారి స్క్రిప్ట్ సెలెక్షన్ అద్భుతంగా ఉంటుంది&period; మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉండబోతోన్నాయి&period; &OpenCurlyQuote;మండాడి’ని అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మైత్రి రవి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మండాడి’ సినిమాని ఎనిమిది నెలల క్రితం ఓ బిజినెస్ కట్ చూశాం&period; వెంటనే శశిని పంపించి బిజినెస్ క్లోజ్ చేశాం&period; అప్పటికి మూవీ ఇంకా పూర్తి కాలేదు&period; కానీ ఇప్పుడు మా నమ్మకం నిజమైంది&period; ప్రతీ చోటా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి&period; ఈ ఏడాదిలో మాకు ఇదొక బిగ్గెస్ట్ హిట్&period; సుహాస్&comma; సూరి సీన్లు&comma; బోట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు&period; టీం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది&period; ఈ సినిమా మరింత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మండాడి’ కంటెంట్ ఓరియెంట్ సినిమా&period; ఇలాంటి చిత్రాన్ని ఆడియెన్స్‌ ఆదరిస్తున్నారని మాకు ముందే తెలుసు&period; ప్రతీ చోట నుంచి మాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది&period; డిస్ట్రిబ్యూటర్లంతా సంతోషంగా ఉన్నారు&period; నా &OpenCurlyQuote;రంగం’ చిత్రంలానే &OpenCurlyQuote;మండాడి’కి మంచి ఆదరణ దక్కుతోంది&period; మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మైత్రి టీంకు థాంక్స్&period; మదిమారన్ ఈ మూవీని గొప్పగా తీశారు&period; సూరి&comma; సుహాస్&comma; మహిమ అందరూ మాకు సపోర్ట్ చేశారు&period; పీటర్ హెయిన్ గారి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం&period; మా సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు మదిమారన్ పుగళేంది మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మండాడి’ సినిమాని తెలుగు ప్రేక్షకులు సెలెబ్రేట్ చేస్తున్నారు&period; అన్ని చోట్లా మా మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది&period; సినిమాకి భాషా హద్దులు&comma; సరిహద్దులు ఉండవని మరోసారి ఆడియెన్స్ నిరూపించారు&period; ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన నా టీంకు థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మైత్రి à°¶à°¶à°¿ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మండాడి’ లాంటి మంచి చిత్రాన్ని మాకు ఇచ్చిన ఎల్రెడ్ కుమార్ గారికి థాంక్స్&period; ఈ మూవీని చూసిన వెంటనే హిట్ అవుతుందని అనుకున్నాం&period; డే వన్‌కే చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి&period; మూడో రోజుకి వంద స్క్రీన్లు పెంచాం&period; మున్ముందు ఈ సినిమా ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తుంది&period; సూరి గారు&comma; సుహాస్ గారు అద్భుతంగా నటించారు&period; డిస్ట్రిబ్యూటర్లంతా హ్యాపీగా ఉన్నారు’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మహిమా నంబియార్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మండాడి’ హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు&period; అయితే ఇంత ప్రేమ లభిస్తుందని ఊహించలేదు&period; అన్ని భాషల్లో మాకు మంచి రెస్పాన్స్ వస్తోంది&period; బోట్ రేస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు&period; ఇంతలా ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు రవీంద్ర విజయ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;మంచి సినిమాని తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు&period; &OpenCurlyQuote;మండాడి’ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్&period; ఇలాంటి ఓ గొప్ప సినిమాలో పార్ట్ అయినందుకు గర్వంగా ఉంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.