మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం ప్రారంభం..

మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం ప్రారంభం

Advertisements

<p>మెగాస్టార్ చిరంజీవి à°µ‌రుస చిత్రాల‌తో à°¸‌త్తా చాటుతున్నారు&period; ఇటీవ‌లే à°®‌à°¨ శంక‌à°° à°µ‌à°°‌ప్రసాద్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు&period; తాజాగా ఆయ‌à°¨ కొత్త చిత్రం ప్రారంభ‌మైంది&period; చిరు కెరీర్‌లో 158à°µ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది&period; బాబీ à°¦‌ర్శక‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది&period; ఈ రోజు పూజా కార్యక్రమాల‌తో మొద‌లైంది&period; ముఖ్య అతిథులుగా à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్&comma; రామ్‌చ‌à°°‌ణ్‌&comma; నాగ‌బాబు&comma; à°¦‌ర్శక నిర్మాత‌లు హాజ‌రు అయ్యారు&period;ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె&period; నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు&period; ఈ చిత్రానికి à°¤‌మన్ సంగీతాన్ని అందిస్తున్నారు&period; సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తీక్&comma; ఎడిటర్‌గా ఆంటోనీ ఎల్&period; రూబెన్&comma; ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ&period;ఎస్&period;ప్రకాష్ వ్యవహరిస్తున్నారు&period; వాల్తేరు వీర‌య్య à°¤‌రువాత చిరంజీవి&comma; బాబీ కాంబినేష‌న్‌లో ఈ చిత్రం à°µ‌స్తుండ‌డంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..