గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా..

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా

Advertisements

<p>శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా &&num;8220&semi;దీవాన&&num;8221&semi; గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది&period; ఈ సినిమా వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించబోతోంది&period; &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ అవుతోంది&period; ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన &&num;8216&semi;ఇది ప్రేమా &period;&period; ఇది ప్రేమా&period;&period;&&num;8217&semi; ఛాట్ బస్టర్ కాగా&period;&period;ఇప్పుడు ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ &&num;8216&semi;తెల్లపోరి&&num;8230&semi;&&num;8217&semi; ని మేకర్స్ రిలీజ్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>&&num;8216&semi;తెల్లపోరి&&num;8230&semi;&&num;8217&semi; పాటను సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ స్వరపర్చి&comma; సాహిత్యాన్ని అందించి పాడటం విశేషం&period; ఈ పాటకు ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే క్యాప్షన్ మంచి జస్టిఫికేషన్ ఇస్తోంది&period; ఈ పాట ఎలా ఉందో చూస్తే &&num;8211&semi; &&num;8216&semi;తెల్లపోరి&comma; నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది&period;&period;తెల్లపోరి&comma; నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది&period;&comma; మెత్తమెత్త బుగ్గలు&comma; పందిపిల్ల పెదవులు&comma; గింతకంటే క్యూటు పిల్ల యాడ ఉంటది&comma; బ్రష్ చేస్తున్నా&comma; ఫ్లష్ చేస్తున్నా&comma; గా పిల్ల మొఖమే తిరుగుతుంటది&comma; నా బండి మీద స్టిక్కర్ ఆమె పేరు మీదే&comma; పాస్ వర్డ్ నెంబర్ అంటే ఆమె బర్త్ డే&period;&period;&&num;8217&semi; అంటూ సరదా సాహిత్యంతో&comma; టీజింగ్ కంపోజిషన్ తో ఆకట్టుకునేలా సాగుతుందీ పాట&period;<&sol;p>&NewLine;<p>ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇప్పటికే సాంగ్&comma; టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది&period; &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమా టీజర్&comma; సాంగ్స్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి&period; యూత్ ఆడియెన్స్ లో &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడుతోంది&period; ఈ చిత్రాన్ని అర్హ మీడియా&comma; వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని&comma; శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు&period; బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై మరియు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..