మాతృదేవోభవ ఆశ్రమంలో ‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’ను స్వీకరించి సంతోష్‌కి పునర్జన్మ ఇచ్చిన ‘రా కింగ్’ మనోజ్ మంచు…

మాతృదేవోభవ ఆశ్రమంలో ‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’ను స్వీకరించి సంతోష్‌కి పునర్జన్మ ఇచ్చిన 'రా కింగ్' మనోజ్ మంచు

Advertisements

<p>&OpenCurlyQuote;సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’లో భాగంగా à°°à°¾ కింగ్ మనోజ్ మంచు మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని సందర్శించారు&period; అనాథ&comma; మానసిక స్థితి సరిగ్గా లేని సంతోష్ అనే యువకుడి పునరావాసానికి వ్యక్తిగతంగా సహాయం చేశారు&period; ఈ క్రమంలో మనోజ్ వ్యక్తిగతంగా సంతోష్‌కు హెయిర్ కట్ చేయడమే కాకుండా&period;&period; కొత్త బట్టల్ని కూడా అందించారు&period; అతి తక్కువ సమయంలో సంతోష్‌ని సాధారణ మనిషిలా మార్చేశారు&period; పూర్తి మేకోవర్ తర్వాత అతడిని చూసి మనోజ్ ఆప్యాయంగా నవ్వి &&num;8220&semi;సంతోష్ భాయ్&comma; మీరు హీరోలా అయిపోయారు&comma; సంతోష్ భాయ్&&num;8221&semi; అని అన్నారు&period; ఈ కొత్త చొక్కా నచ్చిందా అని ఇంకా అడిగి ఆప్యాయంగా మనోజ్ పలకరించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకుడు గిరి దాదాపు రెండు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్&comma; సోషల్ మీడియా ద్వారా మొదట సంప్రదించారు&period; ఆ సమయంలో సినిమా షూటింగ్‌లు&comma; ఇతరత్రా పనుల కారణంగా బిజీగా ఉన్నాను&period; అయితే గిరి చేసిన రిక్వెస్ట్&comma; పెట్టిన వీడియో మాత్రం మదిలో అలా మెదులుతూనే ఉంది&period; అన్ని పనులు పూర్తి చేసుకుని&comma; కాస్త విరామం దొరికిన తరువాత వెంటనే మళ్లీ నేనే వీరిని సంప్రదించాను&period; వ్యక్తిగతంగా ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నాన’ని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మానసిక స్థితి సరిగ్గా లేని నిరాశ్రయుల పరిస్థితి గురించి భావోద్వేగంతో మాట్లాడుతూ&period;&period; అనాథాశ్రమాలు&comma; వృద్ధాశ్రమాలకు కనీసం అప్పుడప్పుడు మద్దతు&comma; గుర్తింపు లభిస్తున్నప్పటికీ&comma; ఇలా మానసిక స్థితి సరిగ్గా లేని వారిని ఎవ్వరూ పట్టించుకోరు&comma; దాదాపు అందరూ విస్మరిస్తూనే ఉంటారని మనోజ్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;ఈ రోజుకీ చాలా మందిని అంటరానివారిలా చూస్తున్నారు&period; మనం 2026లో జీవిస్తున్నాం&period; మన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి&period; గొప్ప వైద్యులు&comma; కావాల్సినంత జ్ఞానం&comma; సరిపడా వనరులు ఉన్నాయి&period; అయినా కూడా మనం వారిని అలానే రోడ్ల మీదే వదిలేసి వెళ్లిపోతోన్నామ’ని అని మనోజ్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆయన ఇంకా మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఎదుటి వారి బాధను చూసి కూడా మౌనంగా ఉండిపోయేవారే నిజంగా మానసిక స్థితి లేనివారు&period; కేవలం ముప్పై నిమిషాల్లోనే ఒక వ్యక్తి నెమ్మదిగా తన గౌరవాన్ని&comma; రూపాన్ని తిరిగి ఎలా పొందుతాడో మీరు చూశారు&period; సంతోష్ ఎప్పటికైనా తన కుటుంబంతో తిరిగి కలుస్తాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మనోజ్ ఆ ఆశ్రమంలో చూసిన దృశ్యాలతో తీవ్రంగా భావోద్వాగానికి లోనయ్యారు&period; కేవలం తాత్కాలిక చర్యలు కావు అని దీర్ఘకాలిక పునరావాస వ్యవస్థల వైపు పయనించాలని కోరుకున్నారు&period; తాను ఇప్పటికే నిర్మించాలని అనుకున్న క్రీడా పునరావాస కేంద్రంతో పాటు ఇప్పుడు మానసిక వికలాంగులు&comma; మానసికంగా కుంగిపోయిన వ్యక్తుల కోసం కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్‌ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు&period; వైద్య సహాయం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ తెలుగు సమాజంలో ఇప్పటికే గొప్ప వైద్యులు&comma; ఫిజీషియన్లు చాలా మంది ఉన్నారని&comma; ప్రజలు&comma; సంస్థలు సమిష్టిగా ముందుకు రావాలని మనోజ్ కోరారు&period;<&sol;p>&NewLine;<p>భవిష్యత్తులో కూడా ఐక్య ధైర్య సేనా సమితి ఈ ఆశ్రమానికి&comma; దాని మానవతా కార్యక్రమాలకు సపోర్ట్‌గా ఉంటుందని గిరికి మనోజ్ హామీ ఇచ్చారు&period; సరైన సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి వారంతా చెట్ల కింద భోజనం చేయడం చూసి చలించిపోయిన మనోజ్ వీలైనంత త్వరగా ఆశ్రమానికి బల్లలు&comma; కుర్చీలు ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు&period;<&sol;p>&NewLine;<p>స్వయంగా ఆశ్రమాన్ని సందర్శించి&comma; తన మాట నిలబెట్టుకున్నందుకు మనోజ్‌కు నిర్వాహకుడు గిరి కృతజ్ఞతలు తెలిపారు&period; సంతోష్ ఈ ఆశ్రమానికి చేరుకోవడానికి ముందు దాదాపు రెండు సంవత్సరాల పాటు చాదర్‌ఘాట్ చుట్టూ తిరిగాడని&comma; ఒకానొక సమయంలో అతనికి ఆహారం అందించినప్పుడు కూడా సరిగ్గా స్పందించేవాడు కాదని గిరి వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ మేరకు గిరి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;మనం ఓపికతో&comma; మానవత్వంతో కేవలం ముప్పై నిమిషాలు కేటాయించినా&comma; ఒక వ్యక్తి నెమ్మదిగా తిరిగి గౌరవాన్ని&comma; జీవితాన్ని పొందగలడు&period; ఈ రోజు సమాజం అతనిని కొత్తగా చూడటం ప్రారంభిస్తుంది&period; ప్రస్తుతం ఈ ఆశ్రమం అనాథ పురుషుల పునరావాసంపై దృష్టి సారిస్తోంది&period; అయితే భవిష్యత్తులో మహిళలకు కూడా సహాయక వ్యవస్థలను విస్తరించాలని ఆశిస్తున్నాను&period; మానసిక క్షోభకు గురైన వ్యక్తుల చికిత్స కోసం రవాణా విషయంలో సంస్థ సవాళ్లను ఎదుర్కోంటోంది&period; ఆశ్రమంలోని నివాసితులకు మానసిక వైద్య సహాయం ఏర్పాటు చేయడంలో సహాయం చేయాలని మనోజ్ గారిని అభ్యర్థించాం&period; ఈ విధంగా ఆశ్రమాన్ని వ్యక్తిగతంగా సందర్శించి&comma; సమయం గడిపిన మొదటి సినీ నటుడు మనోజ్ గారే&period; సమాజం చేత విస్మరించబడిన ప్రజల పట్ల మద్దతు&comma; కరుణ&comma; గుర్తింపును చూపినందుకు మనోజ్ గారికి&comma; అతని కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కెరీర్ పరంగా చూసుకుంటే&period;&period; &&num;8216&semi;à°°à°¾ కింగ్&&num;8217&semi; మనోజ్ మంచు ప్రస్తుతం సినిమా&comma; సామాజిక సేవ రెండింటినీ ఒకే టైంలో బ్యాలెన్స్ చేస్తున్నారు&period; భారీ యాక్షన్ చిత్రం &OpenCurlyQuote;డేవిడ్ రెడ్డి’ ఈ దసరాకి రిలీజ్ కానుంది&period; &OpenCurlyQuote;రక్షక్’ మూవీ జూన్ 7à°¨ గ్రాండ్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది&period;&OpenCurlyQuote;వడ్డీ కాసులు వాడ’ త్వరలో షూటింగ్ వెళ్తుంది<br &sol;>&NewLine;సినిమాలతో పాటు మనోజ్ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ మీద ఫోకస్ పెట్టారు&period; పలు ప్రాజెక్టులు కూడా చర్చల దశల్లో ఉన్నాయి&period; &OpenCurlyQuote;మోహన రాగ’పై కూడా మనోజ్ ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నారు&period; ఐక్య ధైర్య సేనా సమితి తన సామాజిక సేవా కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తుండగా అదే సమయంలో మనోజ్ కెరీర్ పరంగానూ ఫుల్ స్పీడులో దూసుకుపోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..