‘సందిగ్ధం’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో తమ్మారెడ్డి భరద్వాజ్..

సందిగ్ధం’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో తమ్మారెడ్డి భరద్వాజ్

Advertisements

<p>సంధ్య తిరువీధుల నిర్మాణంలో తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో రానున్న చిత్రం &OpenCurlyQuote;సందిగ్ధం’&period; ఈ మూవీలో నిహాల్&comma; ప్రియా దేశ్ పాగ్&comma; అర్జున్ సిహెచ్&comma; కాజల్ తివారి మెయిన్ లీడ్స్‌లో నటించగా&comma; విలన్ రోల్ లో తెర చేప ఫేమ్ నవీన్ సంకరపు నటించారు&period; ఈ సినిమాని మే 29à°¨ రిలీజ్ చేయబోతోన్నారు&period; ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్&comma; సాంగ్స్&comma; ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి&period; ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి తమ్మారెడ్డి భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు&period; ఈ ఈవెంట్‌లో&period;&period;<&sol;p>&NewLine;<p>తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ అనే టైటిల్ చాలా బాగుంది&period; ఈ మధ్య అసలు టైటిల్స్ ఎలా ఉంటున్నాయో అందరం చూస్తున్నాం&period; ఈ సినిమాకి మాత్రం అచ్చమైన తెలుగులో టైటిల్ పెట్టారు&period; అడవుల్లో ఎంతో కష్టపడి మూవీని చేశారని టీజర్&comma; ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది&period; ప్రస్తుతం ప్రమోషన్స్ విషయంలో పద్దతి అంతా మారింది&period; ప్రింట్&comma; ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు వచ్చింది&period; అసలు చేసే ప్రమోషన్ ఎవరి వరకు రీచ్ అవుతోంది&period;&period; అనేది కూడా తెలీడం లేదు&period; నాలాంటి వాడికి ఇన్ స్టాగ్రాం ఉండదు&period; మరి నాకు ఎలా తెలుస్తుంది&period; ఇలాంటి చిన్న సినిమాని అందరూ ముందుండి ప్రమోట్ చేయాలి&period; సినిమా ఆడుతుందో లేదో తర్వాత విషయం&period;&period; అసలు మూవీ ఒకటి వస్తుందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలి&period; అందరూ ఈ సినిమాని వీలైనంతగా ప్రమోట్ చేయాలని&comma; ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ విషయంలో మీడియా మాకు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలుస్తూనే ఉంది&period; మా కోసం ఇక్కడకు వచ్చిన తమ్మారెడ్డి గారికి థాంక్స్&period; ఈ ప్రయాణంలో నిర్మాత&comma; నా భార్య సంధ్య గారు ఎంతో సహకరించారు&period; ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు&period; సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; ఎడిటర్ విశ్వన్ రాజ్ గారు నాకెంతో సపోర్ట్ చేశారు&period; గౌతమ్ గారు మాకు మంచి పాటల్ని ఇచ్చారు&period; &OpenCurlyQuote;సందిగ్ధం’తో మేం ఆశించిన విజయం దక్కుతుందని నమ్ముతున్నాను&period; చిన్న సినిమాల్ని తీయడం కంటే ప్రమోట్ చేయడం&comma; రిలీజ్ చేయడం చాలా కష్టం&period; మే 29à°¨ మా చిత్రం రాబోతోంది&period; అందరూ ఎంజాయ్ చేసేలా మా సినిమా ఉంటుంది&period; మాకు ఆడియెన్స్ నుంచి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిహాల్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’లో అవకాశం ఇచ్చిన పార్దు గారికి థాంక్స్&period; మే 29à°¨ మా సినిమా రిలీజ్ అవుతోంది&period; అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రియా దేశ్ పాగ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక&comma; నిర్మాతలకు థాంక్స్&period; మా సినిమా మే 29à°¨ రాబోతోంది&period; మా టీం అంతా నాకు సపోర్ట్ చేసింది&period; మా కోసం వచ్చిన తమ్మారెడ్డి గారికి థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కాజల్ తివారి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది&period; అడవుల్లో ఎన్నో కష్టాలు పడి మూవీని ఫినిష్ చేశాం&period; మా చిత్రం మే 29à°¨ రాబోతోంది&period; అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అర్జున్ సిహెచ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ సినిమాలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన పార్దు అన్నకి&comma; సంధ్య గారికి థాంక్స్&period; ఫారెస్ట్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ షూటింగ్ చేశాం&period; తోటి ఆర్టిస్టులు నాకెంతో సపోర్ట్ చేశారు&period; నిహాల్&comma; ప్రియ&comma; కాజల్ అందరూ అద్భుతంగా నటించారు&period; నందన్ కృష్ణ గారి విజువల్స్ బాగుంటాయి&period; మే 29à°¨ మా చిత్రం రాబోతోంది&period; అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు ఆనంద్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ మూవీని సంధ్య గారు&comma; పార్దు గారు గొప్పగా తెరకెక్కించారు&period; క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా ఉంటుంది&period; ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు నవీన్ రాజ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ చిత్రంలో నేను ప్రతి నాయకుడిగా నటించాను&period; మా కోసం వచ్చిన తమ్మారెడ్డి గారికి థాంక్స్&period; చిన్న సినిమాలకు ఆయనెప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు&period; మాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్&period; మాలాంటి కొత్త వారిని ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి&period; ఈ సినిమా చాలా బాగా వచ్చింది&period; ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు నాగి రెడ్డి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ మూవీని పార్ధ సారథి అద్భుతంగా తెరకెక్కించారు&period; ఇది మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను&period; ఇందులో మంచి కథ ఉంటుంది&period; మే 29à°¨ ఈ సినిమా రాబోతోంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు చిట్టి బాబు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ సినిమాని ఎంతో సరదాగా కంప్లీట్ చేశాం&period; దర్శక&comma; నిర్మాతలు మాతో ఫ్యామిలీ మెంబర్లలా కలిసిపోయారు&period; వారు ఇంకా ఇలానే ఎన్నో మంచి సినిమాల్ని చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు గడ్డం నవీన్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ సినిమాలో నన్ను అడిగారు&period; అప్పుడు చేయలేకపోయాను&period; మిస్ అయినందుకు బాధగా ఉంది&period; ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎడిటర్ విశ్వన్ రాజ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సందిగ్ధం’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది&period; నిర్మాత సంధ్య గారు&comma; దర్శకుడు పార్దు గారు ఎంతో కష్టపడి మూవీని చేశారు&period; మే 29à°¨ మా ఈ చిత్రం రాబోతోంది&period; అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ మూవీకి గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించారు&period; నందన్ కృష్ణ కెమెరామెన్‌గా&comma; విశ్వన్ రాజ్&period; డిఎస్ ఎడిటర్‌గా పనిచేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..