సత్యదేవ్ “సమవర్తి” మూవీ బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి’ మేకింగ్ రిలీజ్…

సత్యదేవ్ "సమవర్తి" మూవీ బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి' మేకింగ్ రిలీజ్...

Advertisements

<p>వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్&period; ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి &&num;8220&semi;సమవర్తి&&num;8221&semi; అనే టైటిల్ ను ఖరారు చేశారు&period; ఈ రోజు ఈ చిత్ర టైటిల్&comma; ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు&period; సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16à°µ చిత్రమిది&period; &&num;8220&semi;సమవర్తి&&num;8221&semi; సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్ &amp&semi; పంచభూత ప్రొడక్షన్స్&comma; స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి&comma; శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు&period; అజయ్ నాగ్&period; వి దర్శకత్వం వహిస్తున్నారు&period; ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ&comma; కన్నడ&comma; మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p>&&num;8220&semi;సమవర్తి&&num;8221&semi; సినిమా నుంచి &&num;8216&semi;బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి&&num;8217&semi; &lpar;మేకింగ్&rpar; రిలీజ్ చేశారు&period; విష సర్పాలు&comma; క్రూర మృగాలు ఉన్న ప్రమాదకరమైన అడవుల్లో &&num;8220&semi;సమవర్తి&&num;8221&semi; షూటింగ్ ఎంత సాహసోపేతంగా చేశారో ఈ గ్లింప్స్ లో కనిపిస్తోంది&period; సౌతిండియాలోని 7 అరణ్య ప్రాంతాల్లో&comma; ఇప్పటిదాకా ఎవరూ వెళ్లని 42 లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ చేయడం విశేషం&period; &&num;8216&semi;సృష్టికైనా&comma; వినాశనానికైనా ఒక పిలుపు రావాలి&comma; ఒక పోరాటం పుట్టాలి&comma; ఒక చిన్న యుద్ధం జరగాలి&period;&period;&&num;8217&semi; అంటూ &&num;8220&semi;సమవర్తి&&num;8221&semi; కథలోని సంఘర్షణను తెలియజేశారు మేకర్స్&period; గ్లింప్స్ చివరలో &&num;8216&semi;ఇక్కడ స్వర్గానికైనా చావే కావాలి తమ్ముడు&period;&period;&&num;8217&semi; అనే హుక్ లైన్ ఆసక్తి కలిగిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికే రిలీజ్ చేసిన &&num;8220&semi;సమవర్తి&&num;8221&semi; సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది&period; ప్రత్యేకంగా ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది&period; ఈ చిత్రంతో సత్యదేవ్ పూర్తిగా కొత్త జోన్‌లోకి అడుగుపెడుతూ&comma; ఫుల్-ఫ్లెడ్జ్డ్ యాక్షన్ స్పేస్ వైపు గేర్ మార్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..