ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’….

ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’

Advertisements

<p>సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందుతోన్న &OpenCurlyQuote;విశ్వనాథ్ &amp&semi; సన్స్’ చిత్రం ఈ స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో ఒక అద్భుతమైన కుటుంబ వినోదాన్ని అందించడానికి ప్రేక్షకుల ముందుకు రానుంది&period;<&sol;p>&NewLine;<p>సూర్య అభిమానులతో పాటు&comma; సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ డ్రామా &OpenCurlyQuote;విశ్వనాథ్ &amp&semi; సన్స్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14à°¨ ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది&period; బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ&comma; సాయి సౌజన్య నిర్మిస్తున్నారు&period; భావోద్వేగాలు&comma; హాస్యం&comma; హృదయాన్ని తాకే కుటుంబ అనుబంధాలతో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>టీజర్&comma; టైటిల్ ప్రకటన వెలువడినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి&period; ముఖ్యంగా చిన్నారితో కలిసి సూర్య కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆయన వింటేజ్ చార్మ్‌ను గుర్తు చేస్తూ కుటుంబ ప్రేక్షకులను తక్షణమే ఆకట్టుకున్నాయి&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;సార్&sol;వాథి’&comma; &OpenCurlyQuote;లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి&comma; మరోసారి బలమైన కుటుంబ విలువలు&comma; హృద్యమైన కథనం కలిగిన ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో మమితా బైజు&comma; రాధికా శరత్‌కుమార్&comma; రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు&period; జి&period;వి&period; ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా&comma; నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు&period; నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా&comma; బంగ్లాన్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;విశ్వనాథ్ &amp&semi; సన్స్’ ప్రేక్షకుల మనసులు గెలుచుకొని&comma; ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందిన కుటుంబ వినోద చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>తమిళనాడులో ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ విడుదల చేయనుండగా&comma; రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..