స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి..

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా

Advertisements

<p>స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా నేడు ఫిలింనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది&period; ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ గారు&comma; ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ గారు&comma; నందమూరి మోహన రూప గారు&comma; నందమూరి సీమంతిని గారు&comma; నందమూరి దీపిక&comma; తుమ్మల ప్రసన్నకుమార్ గారు&comma; పరుచూరి గోపాల కృష్ణ గారు&comma; బాబు మోహన్ గారు&comma; నిర్మాత భరద్వాజ్ గారు తదితరులు పాల్గొని పూలమాలలతో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా పరుచూరి గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరి నమస్కారం&period; ఈరోజు తెలుగు జాతి మరువలేని రోజు&comma; అన్నగారి పుట్టిన రోజు&period; తెలుగు జాతికి ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు&period; ఆయన తెలుగు జాతికి ఒక వరం&period; ఆయన ఆశీస్సులు తెలుగు వారందరికీ ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నందమూరి మోహన కృష్ణ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;తెలుగు జాతి ఆరాధ్య దైవం&comma; మా నాన్నగారు ఎన్టీఆర్ గారి గురించి అందరూ చెబుతుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది&period; సినీ రాజకీయ రంగాలలో ఆయన ప్రజలను మెప్పించిన వ్యక్తి&period; రాష్ట్ర రాజకీయాలలో పేదవాళ్ల ఆఖరి తెలిసిన వ్యక్తి కాబట్టి ఎన్నో మార్పులు తీసుకొచ్చి పేదవారి దైవంగా ఆయన నిలిచారు&period; ఆడవారికి ప్రత్యేక హక్కులు అలాగే ఆస్తులలో వాటాలు ఉండాలని గుర్తించిన వ్యక్తి&period; ఇప్పుడు దేశం అంతటా మనం ఆ మార్పును చూస్తున్నాము&period; ఈ సందర్భంగా ఆయనను మరోసారి స్మరించుకుంటున్నాను&period; అమీర్పేటలో నూతన ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణను చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈరోజు సారధి స్టూడియోస్ దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రకారం నాకు చాలా ఆనందంగా ఉంది&period; రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు&period; ఆయన పార్టీలో ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరారు&period; ఎంతమందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్&period; తెలుగువారికి ప్రపంచమంతటా ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మాజీమంత్రి&comma; నటుడు బాబు మోహన్ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఇక్కడికి విచ్చేసిన నందమూరి తారక రామారావు గారి అభిమానులకు&comma; ఆయన కుటుంబ సభ్యులకు నమస్కారం&period; మా తల్లితండ్రులు అన్న గారి అభిమానులు&period; నా చిన్నప్పటి నుండి ఆయనను అభిమానిస్తూ వచ్చాను&period; రాజకీయం అంటే ఏంటో తెలియని నన్ను రాజకీయాలకు ఆహ్వానించి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి ఎన్టీఆర్&period; ఆయన ప్రజల కోసం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న వ్యక్తి&period; ఆయన అడుగుజాడలలో నడిచాను&comma; ఆయన ఎప్పటికీ మన మధ్యనే ఉన్నారు&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>&&num;8220&semi;నందమూరి కుటుంబాన్ని అభిమానిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు&period; ఆయన సినీ రాజకీయ రంగాలలో అద్భుతంగా రాణించారు&period; ఆయన సమాజానికి ఎప్పుడూ ఈడెన్ మంచి చేయాలి అనుకునే వ్యక్తి&period; మన వంతు సాయం మనం చేయాలని చెప్తూ ఉండే వ్యక్తి&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నందమూరి సీమంతిని గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ప్రజలంతా సమానం అంటూ ప్రజల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నందమూరి మోహన రూప గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;మా తాత గారు&comma; మా నాన్నమ్మ గారికి పాదాభివందనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం&period; ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి నందమూరి ఎన్టీఆర్ గారు&period; ఆయనను ఆరాధించని తెలుగువారు&comma; పూజించని తెలుగువారు ఎవరు ఉండరు&period; ఎన్ని తరాలు మారిన ఒక్కరే ఎన్టీఆర్&period; రాష్ట్రంలో రాజకీయాలను ఒక మలుపు తిప్పిన వ్యక్తి ఆయన&period; రాష్ట్రానికి విపత్తు వచ్చిన ప్రతిసారి రాష్ట్రం కోసం&comma; దేశం కోసం ముందున్న వ్యక్తి&period; స్వార్దం తెలియని వ్యక్తి&period; ఐక్యమత్యమే మహాబలం అని నమ్మిన వ్యక్తి&period; చిత్ర పరిశ్రమలో ఎవరికీ కష్టం వచ్చినా వారి కోసం నిలబడిన వ్యక్తి ఎన్టీఆర్ గారు&period; ప్రజలను దేవుళ్ళుగా చూసిన వ్యక్తి&period; ఎంతోమంది జీవితాలకు వెలుగు నింపి&comma; వారి జీవితాలకు దారి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్&period; తెలంగాణ రాష్ట్ర రాజధాని అమీర్పేటలో ఎన్టీఆర్ గాడి విగ్రహావిష్కరణ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను&period; 103వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రముఖ నిర్మాత భరద్వాజ్ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;దేశంలో మన తెలుగు వారిని ఒక అడుగు ముందుకు నడిపించిన నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వారు కావడం ఎంతో గర్వంగా ఉంది&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అనిల్ వల్లభనేని మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఎన్టీఆర్ గారి జయంతి అంటే ప్రతి తెలుగువారింట్లో ఒక పండగగా చేసుకుంటారు&period; తెలుగువారి ప్రఖ్యాతిని ప్రపంచానికి సాటి చెప్పిన వ్యక్తి&period; ఎంతోమంది కొత్తవారికి రాజకీయ ప్రయాణం నేర్పిన అటువంటి మహానుభావుని జయంతి సందర్భంగా మనమందరం ఇక్కడ కలుసుకోవడం నా ప్రేమతో ఆనందకరంగా ఉంది&period; తెలుగు వార్త ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనను స్మరించుకోవలసినదిగా ప్రార్థిస్తున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ప్రపంచంలోనే ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు గారు&period; దేశంలో అప్పట్లోనే ఫ్యాన్ ఇండియా స్టార్ రామారావు గారు&period; బాలీవుడ్ నుండి ఎన్ని ఆఫర్లు వచ్చిన నా జీవితం తెలుగు వారికి అంకితం అని చెప్పి ఇక్కడే సినిమాలో చేసిన మహానుభావుడు&period; 60 సంవత్సరాలు వచ్చిన నటిస్తూనే ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు&period; ప్రజలే నా కుటుంబం అంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలందరిని సమానంగా చూస్తూ వారి అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి ఎన్టీఆర్&period; ఆయన వల్ల ఎంతోమంది రాజకీయాల్లో వచ్చి చైతన్యంగా పనిచేశారు&period; ఎన్టీఆర్ గారి తెలుగువాడు కావడం తెలుగువారి అదృష్టం&comma; తెలుగు వారంతా గర్వపడవలసిన విషయం&period; ప్రభుత్వంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన విగ్రహానికి ఆవిష్కరణ జరగడం అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఇక్కడే అర్థమవుతుంది&period; ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని అభిమానులతో కలిసి ఆయన జయంతిని ఒక పండుగలా జరుపకోవడం ఆనందకరం&period; జై ఎన్టీఆర్&excl;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నివాళులు అర్పించిన పిమ్మట 1000 మందికి పైగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరిట ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..