ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

Advertisements

<p>డిఫరెంట్ కాన్సెప్ట్&comma; కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి&comma; మెమరీ మేకర్స్ బ్యానర్ మీద &OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు&period; బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ&comma; కథనం&comma; దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు&period; ఈ చిత్రంలో కబీర్ సింగ్&comma; ప్రసాద్ బెహరా&comma; రాధ్య&comma; మోనిక&comma; స్నేహా సింగ్&comma; ఆకాంక్ష&comma; ఈషాన్ శంకర్&comma; అవినాష్ బదల్&comma; భార్గవి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు&period; ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి&period; రీసెంట్‌గా రాశీ పాత్రకు సంబంధించిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p>తాజాగా హీరోయిన్ రాధ్య పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు&period; ఆమెను చూపించిన తీరు&comma; గన్ను పట్టుకున్న విధానం&comma; చేతిలో ఉన్న ఆ వస్తువు ఇలా అన్నీ హైలెట్ అవుతున్నాయి&period; పవర్ ఫుల్ లుక్‌లో రాధ్య అందరినీ ఆకట్టుకుంటోంది&period; ప్రస్తుతం ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>తొలి సినిమానే అయినా&comma; నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు&period; ఈ మూవీకి శేఖర్ మోపురి సంగీతమందించగా&period;&period; ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా&comma; à°¶à°¿à°µ శర్వాని ఎడిటర్‌గా పని చేశారు&period; త్వరలోనే టీజర్‌తో మూవీపై మరింత బజ్ క్రియేట్ చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..

పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..