జగదీష్ ప్రతాప్ బండారి ‘మట్టన్’తో ప్యాన్ ఇండియా ఎంట్రీ…ఫస్ట్ లుక్ …

జగదీష్ ప్రతాప్ బండారి ‘మట్టన్’తో ప్యాన్ ఇండియా ఎంట్రీ…ఫస్ట్ లుక్ రేపు విడుదల!

Advertisements

<p>పుష్ప” చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి&comma; మరియు ఈ చిత్రంని యువ దర్శకుడు హర్షా డైస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న &OpenCurlyDoubleQuote;మట్టన్” చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు అధికారికంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు&period; అయితే ముందుగానే బయటకు వచ్చిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period; &OpenCurlyDoubleQuote;రక్తం&period;&period; రణం&period;&period; ప్రతీకారం&period;&period;” అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో జగదీష్ ప్రతాప్ బండారి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం&period; ఆయన కొత్త లుక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండస్ట్రీలో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..