ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్...

Advertisements

<p>కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్&period; చేతబడులు&comma; క్షుద్ర పూజలు&comma; నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది&period; దర్శకుడు హరి హారన్&period;వి తన ప్రత్యేక కథన శైలితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు&period;గాయత్రీ ప్రొడక్షన్స్&comma; రచ్చమల్ల బ్రదర్స్ బ్యానర్లపై కె&period;ఎన్&period; రావు&comma; à°¡à°¾&period; రచ్చమల్ల శ్రీనివాస రావు నిర్మించిన ఈ చిత్రానికి పి&period;ఆర్&period; సంగీతం అందించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటించగా&comma; రితిక&comma; పూజ కిరణ్&comma; భవ్యశ్రీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు&period; టీజర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు సాయి రాజేష్ హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పోటీ&comma; సవాళ్లు ఉంటాయి&period; నా తొలి చిత్రం హృదయ కాలేయం రోజులలో గెస్ట్ కోసం వెతికిన సందర్భాలు గుర్తొస్తున్నాయి&period; ఇదే వేదికపై బేబీ టీజర్&comma; చెన్నై లవ్ స్టోరీ టీజర్‌లను కూడా విడుదల చేశాం&period; కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత K&period;N రావు గారికి నా ప్రత్యేక అభినందనలు&period; ఈ సినిమాకు సంగీత దర్శకుడు పి&period;ఆర్&period; అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు&comma;” అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ రితిక మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;ముందుగా మా టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసి మాకు అండగా నిలిచిన సాయి రాజేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు&period; అలాగే&comma; &OpenCurlyQuote;శ్రీదేవి’ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన హరిహరన్ సర్&comma; శేఖర్ సర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు&period; ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకమైనది&period; &OpenCurlyQuote; కళాంకి భైరవుడు’ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది&period; ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను&comma;” అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;మా చిన్న సినిమాకు మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన దర్శకుడు సాయి రాజేష్ గారికి&comma; అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు&period; ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శకుడు&comma; నిర్మాతలపై నాకు ఎంతో గౌరవం ఉంది&period; వారు నాపై ఉంచిన నమ్మకానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను&period; ఈ చిత్రానికి సంగీత దర్శకుడు పి&period;ఆర్&period; అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు&period; ఆయన సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది&period; &OpenCurlyQuote; కళాంకి భైరవుడు’ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చిత్రం అవుతుందని నమ్ముతున్నాను&period; ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను&comma;” అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ భవ్య శ్రీ మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;ముందుగా మీడియా మిత్రులకు&comma; ప్రేక్షకులకు&comma; అలాగే మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి రాజేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు&period; మా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను&period; టీజర్‌కు లభించిన స్పందన చూసి ఎంతో ఆనందంగా ఉంది&period; ట్రైలర్‌తో పాటు పూర్తి సినిమా కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను&period; దర్శకుడు హరి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు&period; ఆయన అంకితభావం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది&period; &OpenCurlyQuote; కళాంకి భైరవుడు’ తప్పకుండా ఒక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుంది&period; ప్రస్తుతం నేను శేఖర్ సర్&comma; డీఓపీ అశోక్ సర్‌లతో కలిసి మరో చిత్రంలో కూడా పనిచేస్తున్నాను&period; వారితో మరోసారి పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది&period; ప్రేక్షకులందరూ &OpenCurlyQuote; కళాంకి భైరవుడు’ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను&comma;” అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత K&period;N రావు మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;మా చిత్రానికి మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు&comma; మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు&period; దర్శకుడు హరిహరన్ గారు లేకపోతే ఈ సినిమా రూపుదిద్దుకునేది కాదు&period; ఆయన విజన్&comma; కృషి వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది&period;&OpenCurlyQuote; కళాంకి భైరవుడు’ చిత్రం చేతబడులు&comma; క్షుద్ర పూజల నేపథ్యంతో రూపొందింది&period; నిజ జీవితంలో జరిగిన అనేక ఆసక్తికరమైన&comma; స్ఫూర్తిదాయక సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ కథను తెరకెక్కించాం&period; ఈ కథను రెండేళ్ల క్రితం విన్న వెంటనే నేను&comma; మా సహ నిర్మాత శ్రీనివాస్ గారు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం&period; సినిమా అవుట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది&period; వచ్చే నెల 24à°µ తేదీన చిత్రాన్ని విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం&period; మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి&comma; మీడియా మిత్రులు తమ వంతు సహకారంతో ప్రచారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&comma;” అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సంగీత దర్శకుడు పి&period;ఆర్&period; మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;మా చిత్రానికి మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు&period; మా టీజర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది&period; టీజర్ మీకు నచ్చినట్లే మా సినిమా&comma; పాటలు కూడా తప్పకుండా నచ్చుతాయని నమ్ముతున్నాను&period; ఈ చిత్రానికి సంగీతం అందించడం నాకు ఎంతో మంచి అనుభవంగా నిలిచింది&period; చిత్రంలోని పాటలు&comma; నేపథ్య సంగీతం కథకు మరింత బలం చేకూర్చేలా రూపొందించాం&period; ఎంతో నమ్మకంతో చెబుతున్నాను&&num;8230&semi; &OpenCurlyQuote; కళాంకి భైరవుడు’ సినిమా ప్రతి వర్గం ప్రేక్షకులను అలరిస్తుంది&period; అందరూ మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను&comma;” అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు హరిహరన్&period;V మాట్లాడుతూ &comma; &OpenCurlyDoubleQuote;సాయి రాజేష్ గారు చేసిన ఒక ఇంటర్వ్యూను చూసిన రోజు నుంచి ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది&period; తన సినీ ప్రయాణం గురించి ఆయన చెప్పిన విధానం నన్నెంతో ప్రేరేపించింది&period; మా &OpenCurlyQuote; కళాంకి భైరవుడు’ చిత్రానికి మద్దతుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయి రాజేష్ గారికి&comma; అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు&period; నా జీవితంలో నేను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న అనేక నిజ సంఘటనలే ఈ సినిమాను రూపొందించడానికి ప్రేరణగా నిలిచాయి&period; ఆ అనుభవాలను ఆధారంగా చేసుకుని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం&period; నాపై నమ్మకం ఉంచి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన మా హీరోకు ప్రత్యేక కృతజ్ఞతలు&period; ఆయన నమ్మకమే నాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది&period; &OpenCurlyQuote; కళాంకి భైరవుడు’ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని&comma; అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను&comma;” అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..