“గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ , ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల.

"గాసిప్" చిత్ర ట్రైలర్ లాంచ్ - ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Advertisements

<p>మోస్ట్ టాలెంటెడ్&comma; ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం &&num;8220&semi;గాసిప్&&num;8221&semi;&period; నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్&comma; అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది&period; శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సతీష్ సినిమాటోగ్రఫీ చేయగా జై కుమార్ ఎడిటింగ్ చేశారు&period; రవివర్మ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మహేష్ యడ్లపల్లి&comma; 30 ఇయర్స్ పృథ్వీరాజ్&comma; ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు&comma; గురు చరణ్&comma; ఫాల్గుణి&comma; శృతి తదితరులు నటించగా ఈ నెల 26à°¨ విడుదలకు సిద్ధమవగా ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా ఈ చిత్ర లాంచ్ చేయడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా నటుడు మహేష్ యడ్లపల్లి మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరికి నమస్కారం&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సాయి కిరణ్ అడివి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు&period; ప్రస్తుత సమాజంలో చూస్తున్న కొన్ని సంఘటనలకు దగ్గరగా ఉన్న ఒక విషయాన్ని సినిమాగా చేశాము&period; ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది&period; నాకు అవకాశం ఇచ్చిన వైభవ్ గారికి&comma; యతి గారికి థాంక్స్&period; రాశి సింగ్ గారితో పని చేయడం సంతోషకరం&period; శక్తికాంత్ కార్తీక్ గారు సినిమాకు మంచి సంగీతాన్ని అందించారు&period; అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు గురు చరణ్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;గాసిప్ చిత్రం కోసం నాకు వైభవ్ గారు కాంటాక్ట్ చేశారు&period; నా క్యారెక్టర్ గురించి చెప్పిన తర్వాత ఆయన చేసిన ఆడిషన్ నాకు ఛాలెంజ్ గా అనిపించింది&period; షూటింగ్ కూడా చాలా త్వరగా&comma; ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తయింది&period; వైభవ్ గారికి ఏం కావాలో మంచి క్లారిటీ ఉంది&period; ఆయన ఆర్టిస్ట్ లకు ఇచ్చే గౌరవం కూడా అలాగే ఉంటుంది&period; నిర్మాత యతి గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు&period; నటీనటులు అందరూ బాగా కలిసిపోయారు&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత యతి మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్&period; ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున థాంక్స్&period; ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని&comma; మా చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తున్న సాయి కిరణ్ అడివి గారికి స్పెషల్ థాంక్స్&period; దర్శకునికి ఒక ప్రత్యేకత ఉంటుంది&period; అటువంటి ప్రత్యేకత ఉన్న దర్శకుడు వైభవ్&period; వైభవ్ చాలా ఫాస్ట్ గా పని చేస్తారు&period; ఒక మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు పృథ్వీ రాజ్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం&period; వైభవ్ ఎడిట్ వెర్షన్ తెలిసిన దర్శకుడు&period; ఒక మంచి విషయం వెంటనే వెళ్ళాడు కాని చెడు విషయం వేగంగా వెళుతుంది&period; ఈ సినిమా అటువంటి విషయాలను తీసుకుని చేసింది&period; నా పాత్ర సమాజం పట్ల ఒక వ్యక్తి చేసే చర్యలకు ఎఫెక్ట్ చూపించేలా ఉంటుంది&period; ఒకప్పటి గొప్ప దర్శకులు ఎలా కష్టపడి గొప్ప సినిమాలు ఇచ్చారో వైభవ్ కూడా అలాగే గొప్ప సినిమా ఇస్తున్నారు&period; దర్శకునికి కావలసిన అన్ని గుణాలు ఉన్న వ్యక్తి&period; సినిమా విజయానికి మీడియా వారు సపోర్ట్ చేయాలి&comma; ప్రేక్షకులు ఆదరించాలి అని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అతిథిగా హాజరైన దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;వైభవ్ నాకు ఎంతోకాలం నుండి పరిచయం ఉన్న వ్యక్తి&comma; చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి&period; నాకు ఈ ఈవెంట్ కోసం పిలిచే వరకు నాకు ఈ సినిమా చేస్తున్నట్లు తెలీదు&period; వేరే వారి సహాయం లేకుండా అంతా తన స్వయం కృషితో చేసుకున్నాడు&period; స్టేజ్ పై ఉన్న కొంత మందితో గతంలో కలిసి పని చేశాను&period; ఈ చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్&period; సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>చిత్ర దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరికీ నమస్కారం&period; నా తొలి చిత్రం &&num;8220&semi;గాసిప్&&num;8221&semi;కు మీరు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు&period; ఈ సినిమాకు నేను రచయితగా&comma; దర్శకుడిగా పని చేశాను&period; మన జీవితాల్లో గాసిప్ అనేది సాధారణ విషయమే&period; కానీ మనం సరదాగా మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి&period; ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం&period; ఇందులో నా జీవితంలో&comma; నా స్నేహితుల జీవితాల్లో జరిగిన కొన్ని నిజ సంఘటనలు కూడా ఉన్నాయి&period; మాటకు చాలా శక్తి ఉంది&period; ఒక మాట మనిషిని నిలబెట్టగలదు&comma; అదే మాట అతడిని కూల్చగలదు&period; అందుకే ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతతో ఉండాలి అనే సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది&period; ఈ సినిమా కోసం కష్టపడ్డ నిర్మాతలు&comma; సాంకేతిక నిపుణులు&comma; నటీనటులు&comma; నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు&period; ముఖ్యంగా నన్ను నమ్మి ఈ సినిమా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను&period; &&num;8220&semi;గాసిప్&&num;8221&semi; కేవలం ఒక సందేశాత్మక చిత్రం మాత్రమే కాదు&comma; ప్రేక్షకులను ఆలోచింపజేసే భావోద్వేగ ప్రయాణం&period; అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరికీ నమస్కారం&period; ముందుగా మా సినిమా ట్రైలర్&comma; పాట విడుదల చేసి మాకు మద్దతుగా నిలిచిన సాయి కిరణ్ గారు&comma; వంశీ గారు&comma; పృథ్వీరాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు&period; అలాగే ఎప్పుడూ నన్ను&comma; మా సినిమాలను ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు&period; &&num;8220&semi;గాసిప్&&num;8221&semi; సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది&period; ఒక చిన్న గాసిప్ కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో చూపించే కథ ఇది&period; ఇది నా తొలి మహిళా ప్రధాన చిత్రం కావడంతో నాకు చాలా బాధ్యతగా&comma; కొంచెం భయంగా కూడా అనిపిస్తోంది&period; ఈ సినిమా కోసం నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు వైభవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు&period; నాకంటే ఆయనకే నాపై ఎక్కువ నమ్మకం ఉండేది&period; నిర్మాత యతి గారు కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు అవసరమైన అన్ని వనరులు అందించారు&period; మా డీవోపీ సతీష్ గారు&comma; సహనటులు&comma; సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు&period; ఈ సినిమాలో నేను నటిగా మాత్రమే కాకుండా&comma; డ్యాన్స్ విషయంలో కూడా కొత్తగా ప్రయత్నించాను&period; అందుకు సహకరించిన ఫాల్గుణి మాస్టర్&comma; సునీల్ మాస్టర్‌లకు ధన్యవాదాలు&period; ఈ సినిమా మొత్తం టీమ్ కృషితో రూపొందింది&period; జూన్ 26à°¨ విడుదల అవుతున్న &&num;8220&semi;గాసిప్&&num;8221&semi; చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&&num;8221&semi; అంటూ ముగించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .