‘వసుదేవసుతం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మహేంద్రన్.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మహేంద్రన్

Advertisements

<p>రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం &OpenCurlyQuote;వసుదేవసుతం’&period; ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్&comma; అంబికా వాణి జంటగా నటించారు&period; ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు&comma; గ్లింప్స్&comma; టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి&period; ఈ సినిమాని జూలై 10à°¨ రిలీజ్ చేయబోతోన్నారు&period; ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది&period; ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విన్యాసాన్ని అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ అదరగొట్టేశారు&period; యాక్షన్ సీక్వెన్స్&comma; బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి&period; &OpenCurlyQuote;ఆయుధం వస్తోంది’&period;&period; &OpenCurlyQuote;దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు’&period;&period; అనే డైలాగ్స్&period;&period; ట్రైలర్ చివర్లో గరుత్మంతుడి షాట్ అదిరిపోయాయి&period; ట్రైలర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది&period; ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో&period;&period;<&sol;p>&NewLine;<p>మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;వసుదేవసుతం’ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు&period; కథను నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు&period; దర్శకుడు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఈ మూవీని పూర్తి చేశారు&period; కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు&period; ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది&period; ఇలాంటి ఓ పాత్ర&comma; సినిమా దొరకడం నా అదృష్టం&period; నిర్మాత మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్‌లాంటివి అడగలేదు&period; ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలనేది దర్శకుడు వైకుంఠ్‌కి చాలా బాగా తెలుసు&period; అంబికా వాణి చక్కగా నటించారు&period; జిజు కెమెరా వర్క్&comma; మణిశర్మ గారి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతాయి&period; జూలై 10à°¨ మా చిత్రం రాబోతోంది&period; అందరూ థియేటర్లో మా సినిమాని చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;నిర్మాత గారికి ముందు ఓ రెండు కథలు చెప్పాను&period; అవి బాగానే ఉన్నాయని అన్నారు&period; మళ్లీ ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్ డ్రాప్‌లో ఓ కథను రాసుకున్నాను&period; ఆ కథ చెప్తే&period;&period; అంతకు ముందు చెప్పిన వాటిని పక్కన పెట్టేయండని నిర్మాత అన్నారు&period; మహేంద్రన్ గారికి కథ చెప్పిన వెంటనే ఓకే అన్నారు&period; మణిశర్మ గారికి కథ చెప్పాను&period; నచ్చితేనే చేయండి అని ఆయనతో అన్నాను&period; కథ నచ్చడంతో వెంటనే పని ప్రారంభించారు&period; మా సినిమా జూలై 10à°¨ రాబోతోంది&period; మూవీ చూసిన తర్వాత మణిశర్మ గారి పాటలు&comma; ఆర్ఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారు&period; డైలాగ్స్ బాగుంటాయి&period; వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది&period; ఇది వన్ మెన్ షో&period; చివరి 45 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది&period; నా మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదు&period; అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత త్రినాథ్ కేశవ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;వసుదేవసుతం’ మాకు తొలి చిత్రం&period; మా సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు&period; మాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; మా మూవీ జూలై 10à°¨ రాబోతోంది&period; అందరూ మా సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అంబికా వాణి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;వసుదేవసుతం’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది&period; నాకు తెలుగు సరిగ్గా రాలేదు&period; నేను నేర్చుకుంటాను&period; నాకు ఇందులో అవకాశం ఇచ్చిన దర్శక&comma; నిర్మాతలకు థాంక్స్&period; నాకు భాష రాలేదు అని ఎవ్వరూ నన్ను నిరుత్సాహ పర్చలేదు&period; అందరూ నాకు సపోర్ట్ చేశారు&period; మహేంద్రన్‌తో పని చేయడంతో సంతోషంగా ఉంది&period; మా సినిమా జూలై 10à°¨ రాబోతోంది&period; అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అజయ్ సాయి మాస్టర్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;వసుదేవసుతం’ సినిమాలో రెండు పాటల్ని కొరియోగ్రఫీ చేశాను&period; చాలా గ్యాప్ తరువాత మళ్లీ మణిశర్మ గారి పాటకు పని చేశాను&period; ట్రైలర్ నాకు చాలా నచ్చింది&period; మాస్టర్ మహేంద్రన్ ఇందులో అద్భుతంగా నటించాడు&period; ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.