అమెరికాలో ఘనంగా ‘మాటా’ మహాసభలు.

అమెరికాలో ఘనంగా ‘మాటా’ మహాసభలు

Advertisements

<p>ఉత్త‌à°° అమెరికాలో తెలుగు సంస్కృతి&comma; సేవా కార్యక్రమాలు&comma; సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ &lpar;MATA&rpar; 2à°µ మహాసభలు ఘ‌నంగా జ‌రిగాయి&period; పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్&comma; ఫెయిర్‌గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుక‌ల్లో సినీ ప్ర‌ముఖులు పాల్గొని సంద‌à°¡à°¿ చేశారు&period; 7&comma;500 మందికి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొన‌డంతో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద తెలుగు సమ్మేళనంగా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p>సినీ ప్ర‌ముఖులు ఈ వేడుక‌లను à°®‌రింతా క‌à°²‌ర్‌ఫుల్‌గా మార్చారు&period; నిఖిల్ సిద్ధార్థ్&comma; ఐశ్వర్య రాజేష్&comma; దేవీశ్రీ ప్ర‌సాద్&comma; జయప్రద&comma; సుమన్&comma; అలీ&comma; యాంక‌ర్ సుమ‌&comma; యాంక‌ర్ ప్రదీప్ మాచిరాజు&comma; విషి అయ్యర్ &lpar;హాలీవుడ్ నటుడు&rpar;&comma; శివారెడ్డి&comma; అధిరే అభి&comma; సునామి సుధాకర్&comma; మిమిక్రీ రమేష్ తదితరులు à°¤‌à°® ఫార్మార్మెన్స్‌తో ఆహూతుల‌ను అల‌రించారు&period; గాయకుడు రామ్ మిర్యాల లైవ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; తొలి రోజు హోస్ట్ గా యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా&comma; రెండ‌à°µ రోజు యాంక‌ర్ సుమ&comma; యాంక‌ర్ ప్ర‌దీప్ హోస్ట్ గా వ్య‌à°µ‌à°¹‌రించి వేడుక‌à°²‌ను à°®‌రింతా ఉత్తేజ à°ª‌రిచారు&period;<&sol;p>&NewLine;<p>ఈ వేడుక‌ల్లో ప్రముఖ నటి జ‌à°¯‌ప్ర‌à°¦‌కు MATA లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేశారు&period; అలాగే &OpenCurlyQuote;ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులను డాక్టర్ ఎం&period;ఎస్&period; రెడ్డి&comma; డాక్టర్ హరినాథ్ పోలిచర్లలకు అందజేశారు&period; సమాజ సేవ&comma; వ్యాపారం&comma; కళలు&comma; వైద్యం&comma; ఆవిష్కరణలు తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి MATA ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు&period; టీ&period;పీ&period; శ్రీనివాస్ రావు &lpar;బిజినెస్&comma; ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్&rpar;&comma; భాస్కర్ గంటి &lpar;ఫిలాంత్రఫీ&rpar;&comma; సాయినాథ్ కర్నాటి &lpar;యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్&rpar;&comma; స్వాతి అట్లూరి &lpar;ఆర్ట్స్ &amp&semi; కల్చర్&rpar;&comma; 24&period; దాము గేదల &lpar;కమ్యూనిటీ సర్వీస్&rpar;&comma; à°¡à°¾&period; విజయ భాస్కర్ బొల్గం &lpar;హ్యూమానిటేరియన్ సర్వీస్&rpar;&comma; నాగేశ్వరరావు పూజారి &lpar;ఫిల్మ్ కేటగిరీ&rpar;&comma; రాజు చామర్తి &lpar;గ్లోబల్ తెలుగు హెరిటేజ్&rpar;&comma; కృష్ణ మద్దిపట్ల &lpar;కమ్యూనిటీ సర్వీస్&rpar; అవార్డులు అందుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ వేడుకల్లో సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ &lpar;డీఎస్పీ&rpar; లైవ్ కాన్సర్ట్‌తో ప్రేక్షకులను ఉర్రూత‌లూగించారు&period; ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ సాంకేతికత&comma; లైటింగ్&comma; నిర్వహణతో ఈ కార్యక్రమం స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p>ఈ మహాసభలు గ్రాండ్ బ్యాంక్వెట్‌తో ప్రారంభమయ్యాయి&period; తెలుగు&comma; భారతీయ&comma; అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఆకట్టుకుంది&period; ప్రధాన మహాసభ మత సామరస్యానికి ప్రతీకగా ఇమామ్&comma; క్రైస్తవ పాస్టర్&comma; హిందూ పూజారి సంయుక్త ప్రార్థనలతో ప్రారంభమైంది&period; అనంతరం శ్రీ సీతారామ శోభాయాత్ర&comma; భద్రాచల సీతారామ కళ్యాణ మహోత్సవం&comma; పట్టాభిషేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ మహాసభల్లో నాయకత్వం&comma; వ్యాపారం&comma; కృత్రిమ మేధస్సు &lpar;AI&rpar;&comma; మహిళా సాధికారత&comma; వైద్యం&comma; న్యాయం&comma; రాజకీయాలు&comma; సాహిత్యం&comma; యువజన అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక ఫోరమ్‌లు నిర్వహించారు&period; సాంస్కృతిక కార్యక్రమాలు&comma; సెలబ్రిటీ ఇంటరాక్షన్లు&comma; నెట్‌వర్కింగ్ సెషన్లు&comma; ఎగ్జిబిషన్లు విశేష ఆదరణ పొందాయి&period;MATA సింగింగ్ స్టార్ మహాసభలోని ప్రధాన సాంస్కృతిక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచి&comma; ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 300 మందికి పైగా గాయకుల పాల్గొనడం విశేషం&period;<&sol;p>&NewLine;<p>MATA అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి&comma; కన్వీనర్ శ్రీధర్ గూడల నాయ‌క‌త్వంలో&comma; వ్య‌à°µ‌స్థాప‌కులు&comma; అడ్వైజ‌రీ కౌన్సిల్ à°¸‌భ్యులు శ్రీనివాస్ గణ‌గోని&comma; ప్ర‌దీప్ సామ‌à°²‌&comma; అలాగే అడ్వైజ‌రీ కౌన్సిల్ à°¸‌భ్యులు జితెంద‌ర్ రెడ్డి మార్గ‌à°¦‌ర్శ‌క‌త్వంలో ఈ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి&period; కో-కన్వీనర్లు టోనీ జన్ను&comma; దాము గేదల&comma; ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు&comma; జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్&comma; కన్వెన్షన్ కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ&comma; ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి&comma; ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నారాల&comma; స్పిరిచ్యువల్&comma; మెంబర్‌షిప్ డైరెక్టర్ శిరీష గుండపునేని&comma; ప్రోగ్రామ్స్ డైరెక్టర్ స్వాతి అట్లూరి&comma; అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల&comma; ఇండియా కోఆర్డినేటర్ à°¡à°¾&period; విజయ భాస్కర్ బొల్గం&comma; పబ్లిసిటీ&comma; మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు&comma; స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖాజానా&comma; తదితరుల సేవలు మహాసభల‌ విజయానికి కీల‌క‌మైన పాత్ర à°µ‌హించాయ‌ని &&num;8216&semi;మాటా&&num;8217&semi; నిర్వ‌à°¹‌కులు ప్ర‌క‌టించారు<&sol;p>&NewLine;<p>సేవ&comma; సంస్కృతి&comma; సమానత్వం అనే MATA ఆశయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ మహాసభలు ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .