‘మిర్జాపూర్: ది మూవీ’ ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు విడుదల.

‘మిర్జాపూర్: ది మూవీ’ ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు విడుదల

Advertisements

<p>మిర్జాపూర్&colon; ది మూవీ టీజర్ విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేలా ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు&period; మిర్జాపూర్ ప్రపంచాన్ని నిర్వచించిన &OpenCurlyQuote;గద్దీ’&comma; మున్నా భయ్యా&comma; గుడ్డు భయ్యా&comma; కాలీన్ భయ్యా పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period; &OpenCurlyDoubleQuote;గద్దీ హై తో హమ్ హై” అనే శక్తివంతమైన సందేశంతో విడుదలైన ఈ పోస్టర్లు మిర్జాపూర్ యూనివర్స్‌లోని అధికారం&comma; వారసత్వం&comma; ప్రత్యర్థిత్వాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ పోస్టర్ల విడుదలతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది&period; మిర్జాపూర్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాత్రలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది&period;<&sol;p>&NewLine;<p>అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ మరియు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న మిర్జాపూర్&colon; ది మూవీ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా&comma; పునీత్ కృష్ణ కథను అందించారు&period; రితేష్ సిద్ధ్వానీ&comma; ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాసిమ్ జగ్‌మాగియా&comma; విశాల్ రామ్‌చందానీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు&period; హిందీతో పాటు తెలుగు భాషలోనూ విడుదల కానున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 4à°¨ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.